బ్రేకింగ్.. పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై కారు బోల్తా..
హైదరాబాద్‌లోని పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఓ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మెహదీపట్నం నుంచి శంషాబాద్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు బోల్తా పడటంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.