డ్రాగన్ ఫ్రూట్ తింటే జీర్ణక్రియ నుంచి ఇమ్యూనిటీ వరకు ఎన్నో లాభాలు!

Prasanna Yadla

26 september 2026

Pic credit - Pinterest

ఈ డ్రాగన్ ఫ్రూట్‌లో చాలా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది మీ జీర్ణక్రియకు ఎంతగానో హెల్ప్ చేస్తుంది. 

 జీర్ణక్రియ

ఇంకా దీనిలో విటమిన్ C, ఇంకా యాంటీఆక్సిడెంట్లు  ఉండటం వలన ఇది మీ మద్దతుగా ఉంటుంది  

విటమిన్ C

ఈ డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే ఫైబర్ మలబద్ధకం తగ్గించడంలో ఎంతగానో హెల్ప్ చేస్తుంది. 

మలబద్ధకం 

ఇంకా దీనిలో తక్కువ కేలరీలు ఉంటాయి కాబట్టి బరువు తగ్గించుకునే వాళ్ళకి ఇది మంచి ఎంపిక 

తక్కువ కేలరీలు

ఇంకా దీనిలో ఉండే నీటి శాతం శరీరానికి హైడ్రేషన్ ను అందిస్తుంది ఇంకా ఇది ఎంతగానో సహాయపడుతుంది.

 నీటి శాతం

డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు  మిమ్మల్ని స్ట్రెస్ నుంచి కాపాడతాయి కాబట్టి తింటూ ఉండండి 

 యాంటీఆక్సిడెంట్లు 

ఇంకా దీనిలో మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉండటం వలన  శరీర సాధారణ పనితీరుకు చాలా హెల్ప్ చేస్తుంది

మెగ్నీషియం

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్