రోజూ రెండు అరటిపండ్లు తింటే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?

Prasanna Yadla

26 september 2026

Pic credit - Pinterest

అరటిపండ్లలో ఉండే పొటాషియం గుండె, కండరాల పనితీరుకు ఇది హెల్ప్ చేస్తుంది కాబట్టి తింటూ ఉండండి

పొటాషియం

ఇంకా దీనిలో ఫైబర్ ఉండటం వలన ఇది జీర్ణక్రియకు, మలబద్ధకానికి కూడా హెల్ప్ చేస్తుంది

 ఫైబర్

ఇంకా దీనిలో ఉండే సహజ కార్బోహైడ్రేట్లు మీ శరీరానికి తగిన శక్తిని అందిస్తాయి రోజుకు రెండు తింటూ ఉండండి 

 రోజుకు రెండు తింటూ ఉండండి 

అరటిపండ్లలో ఉండే విటమిన్ B6 ఉండటం వలన మీ శరీరంలోని మెటబాలిజానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది 

మెటబాలిజానికి 

ఇంకా దీనిలో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది ఇది మీ ఆహారంలో తీసుకోవచ్చు 

 రక్తపోటు

ఇంకా దీనిలో ఉండే ఫైబర్ కడుపు నిండిన అనుభూతినిస్తుంది ఇది ఎక్కువసేపు ఆకలి కాకుండా చేస్తుంది 

ఫైబర్ 

ఈ అరటిపండ్లలో విటమిన్ C, ఇతర యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది 

రోగనిరోధక శక్తి

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్