Statue Of Equality: ముచ్చింతల్‌కు కేంద్ర మంత్రి.. సమతామూర్తిని దర్శించుకున్న అనురాగ్ ఠాకూర్..

Statue Of Equality: ముచ్చింతల్‌కు కేంద్ర మంత్రి.. సమతామూర్తిని దర్శించుకున్న అనురాగ్ ఠాకూర్..
Anurag Taguru

కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీ రామనగరంలోని సమతామూర్తిని దర్శించుకున్నారు.

Srinivas Chekkilla

|

Feb 13, 2022 | 9:45 PM

కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీ రామనగరంలోని సమతామూర్తిని దర్శించుకున్నారు. అనంతరం పలు ప్రత్యేక పూజలు చేశారు. 108 దివ్యదేశాలను సందర్శించారు. ఆలయంలో జరుగుతున్న యజ్ఞక్రతువులను దగ్గరుండి చూశారు.  114 యాగశాలల్లో 1035 హోమ గుండాల్లో పారాయణల మధ్య ఘనంగా హోమాలను నిర్వహిస్తున్నారు. హోమ గుండాలను కూడా ఆయన సందర్శించారు.  శ్రీ రామనగరాన్ని అంతా కలియ దిరిగారు. అనురాగ్ ఠాకూర్‌కు అర్చకులు ఆశ్వీదం అందజేశారు.

Whatsapp Image 2022 02 13 At 9.21.16 Pm

అనురాగ్ ఠాకూర్

Whatsapp Image 2022 02 13 At 9.21.15 Pm

అనురాగ్ ఠాకూర్

Read Also.. CM KCR: అందుకే రాజ్యాంగం మార్చాలన్నాను..అందులో తప్పేముంది? కేంద్రంపై విరుచుకుపడిన సీఎం కేసీఆర్‌..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu