CM KCR: నవధాన్యాలతో కేసీఆర్ చిత్రపటం.. ముఖ్యమంత్రికి బహుకరించిన ఆర్టిస్టులు.. శతాబ్ది వేడుకల సందర్భంగా..

CM KCR: నవ ధాన్యాలతో రూపొందించిన సీఎం కేసీఆర్ నిలువెత్తు చిత్ర పటాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహుకరించారు. ఆర్టిస్ట్ గొట్టేటి బాలకృష్ణ, ఆయన కూతురు సాయిశ్రీ కలిసి 6 అడుగుల ఎత్తు , 4 అడుగుల వెడల్పుతో రూపొందించిన..

CM KCR: నవధాన్యాలతో కేసీఆర్ చిత్రపటం.. ముఖ్యమంత్రికి బహుకరించిన ఆర్టిస్టులు.. శతాబ్ది వేడుకల సందర్భంగా..
Artists Gotteti Bala Krishna And His Daughter Saisri Gifting ‘Nava Dhanyala KCR’ to CM KCR
Follow us
Rakesh Reddy Ch

| Edited By: Ravi Kiran

Updated on: Jul 04, 2023 | 11:52 AM

CM KCR: నవ ధాన్యాలతో రూపొందించిన సీఎం కేసీఆర్ నిలువెత్తు చిత్ర పటాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహుకరించారు. ఆర్టిస్ట్ గొట్టేటి బాలకృష్ణ, ఆయన కూతురు సాయిశ్రీ కలిసి 6 అడుగుల ఎత్తు , 4 అడుగుల వెడల్పుతో రూపొందించిన ఈ చిత్ర పటాన్ని దశాబ్ది ఉత్సవాల్లో సత్తుపల్లి రైతువేదికలో ప్రదర్శించినట్లు ఎమ్మెల్యే సీఎం‌కు వారు వివరించారు. నవధాన్యాలను ఈ చిత్రపటాన్ని రూపొందించడానికి ఉపయోగించామని, ఎక్కడా ఆర్టిఫిషియల్ గమ్ లేదా స్టిక్కర్లు కానీ ఉపయోగించలేదని చెప్పారు. తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన కేసీఆర్‌కి ఇది తమ ఆత్మీయ బహుమతి అంటూ వారు చెప్పుకోచ్చారు.

కాగా, గొట్టేటి బాలకృష్ణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఖమ్మంలో కొన్ని రోజులపాటు నవధాన్యాల కేసీఆర్ చిత్రపటాన్ని ప్రదర్శించారు. కొన్ని వందల మంది దీన్ని చూసి చాలా బాగుందని ప్రశంసించడంతో… ఉత్సవాలు ముగిసేక కెసిఆర్‌కి దీన్ని బహుకరించాలని భావించి ప్రత్యేకంగా ఆయన కోసం ప్రగతి భవన్‌కు తీసుకొచ్చారని వారు తెలిపారు. కెసిఆర్ కూడా చిత్రపటాన్ని చూసి తెలంగాణలోనే నవధాన్యపు రాశులతో చేసిన విధానం బాగుందని ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!