AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GHMC Election Result 2020 Update : మల్కాజ్ గిరిలో కొనసాగుతున్న టీఆర్ఎస్ హవా

గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటికే పలుస్థానాల్లో విజేతలు ఎవరో తేలిపోతున్నారు. ఇప్పటికే తెరాస-66 బీజేపీ-34 ఎంఐఎం-37 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

GHMC Election Result 2020 Update : మల్కాజ్ గిరిలో కొనసాగుతున్న టీఆర్ఎస్ హవా
Rajeev Rayala
|

Updated on: Dec 04, 2020 | 4:31 PM

Share

గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటికే పలుస్థానాల్లో విజేతలు ఎవరో తేలిపోతున్నారు. ఇప్పటికే తెరాస-66 బీజేపీ-34 ఎంఐఎం-37 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. మల్కాజిగిరి సర్కిల్ లో టీఆర్ఎస్ హవా కొనసాగుతుంది. అక్కజరిగిన ఆరు డివిజన్లలో వివరాలు ఇలా ఉన్నాయి. 136 నేరేడ్మెట్ డివిజన్ -టీఆర్ఎస్, 137 వినాయక నగర్ డివిజన్లో -బీజేపీ, 138 మౌలాలి -బీజేపీ, 139 ఈస్ట్ ఆనంద్ బాగ్ -టీఆర్ఎస్, 140 మల్కాజిగిరి డివిజన్- బీజేపీ, 141 గౌతం నగర్ డివిజన్- టీఆర్ఎస్ లీడ్ లో కొనసాగుతున్నాయి.

GHMC Election Result 2020 Live Update : కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యం

GHMC Election Results 2020: Full list of winning candidates : గ్రేటర్ ఎన్నికల్లో విజేతలు వీరే, బ్యాక్ టూ బ్యాక్ అప్‌డేట్స్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు..

రీల్స్ కోసం బైక్ స్టంట్లు.. గాలిలో కలిసిన ప్రాణాలు..
రీల్స్ కోసం బైక్ స్టంట్లు.. గాలిలో కలిసిన ప్రాణాలు..
ఆరోగ్యానికి అడుగులు… ఐక్యతకు బాటగా హెరిటేజ్ రన్.. మీరు పాల్గొనండి
ఆరోగ్యానికి అడుగులు… ఐక్యతకు బాటగా హెరిటేజ్ రన్.. మీరు పాల్గొనండి
ఎండు మాంసం కూర ఇలా చేస్తే.. ఎవరైనా ఆహా ఓహో అంటూ తినాల్సిందే!
ఎండు మాంసం కూర ఇలా చేస్తే.. ఎవరైనా ఆహా ఓహో అంటూ తినాల్సిందే!
గ్లామర్ షో లేకుండానే ఇండస్ట్రీని ఏలేస్తుంది..
గ్లామర్ షో లేకుండానే ఇండస్ట్రీని ఏలేస్తుంది..
బంగారం, వెండి కాదు.. ఈ లోహంలో పెట్టుబడులు పెడితే లాభాలే
బంగారం, వెండి కాదు.. ఈ లోహంలో పెట్టుబడులు పెడితే లాభాలే
డాక్టర్ అవసరమే ఉండదు.. మీ శరీరంలోని చెడుకొవ్వును తరిమికొట్టే..
డాక్టర్ అవసరమే ఉండదు.. మీ శరీరంలోని చెడుకొవ్వును తరిమికొట్టే..
సముద్రం కింద అపార ఖనిజ సంపద… ఆ దేశం అదృష్టం మారింది!
సముద్రం కింద అపార ఖనిజ సంపద… ఆ దేశం అదృష్టం మారింది!
జీతం పొందుతున్నారా..? శాలరీ స్లిప్‌లోని ఈ విషయాలు మీకు తెలుసా..?
జీతం పొందుతున్నారా..? శాలరీ స్లిప్‌లోని ఈ విషయాలు మీకు తెలుసా..?
ఆ సమస్యలు ఉన్న వాళ్లు సొరకాయ అస్సలు తినొద్దు..
ఆ సమస్యలు ఉన్న వాళ్లు సొరకాయ అస్సలు తినొద్దు..
ప్రభాస్, నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పటికీ ఒంటరిగానే..
ప్రభాస్, నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పటికీ ఒంటరిగానే..