GHMC Election Results 2020: Full list of winning candidates : గ్రేటర్ ఎన్నికల్లో విజేతలు వీరే, బ్యాక్ టూ బ్యాక్ అప్‌డేట్స్

GHMC Election Results 2020 Updates: గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. తొలిరౌండ్ ఫలితాల్లో టీఆర్ఎస్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ దూసుకెళ్తోంది.  యూసఫ్ గూడలో టీఆర్ ఎస్ అభ్యర్థి  రాజ్ కుమార్ పటేల్ విజయం సాధించారు.

GHMC Election Results 2020: Full list of winning candidates : గ్రేటర్ ఎన్నికల్లో విజేతలు వీరే, బ్యాక్ టూ బ్యాక్ అప్‌డేట్స్
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 04, 2020 | 6:04 PM

అమీర్‌పేట్ డివిజన్‌లో  బీజేపీ విజయం :

అమీర్‌పేట్‌‌లో బీజేపీ అభ్యర్థి అభ్యర్థి కేతినేని సరళ విజయం

మూసాపేట్ డివిజన్‌లో బీజేపీ విజయం :

మూసాపేట్‌లో బీజేపీ అభ్యర్థి మహేందర్ విజయం

ఖైరతాబాద్ డివిజన్‌లో టీఆర్ఎస్  విజయం :

ఖైరతాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయ రెడ్డి విజయం

ముసాపెట్ డివిజన్‌లో బీజేపీ విజయం

ముసాపెట్‌లో బీజేపీ అభ్యర్థి మహేందర్ విజయం

గడ్డిఅన్నారం డివిజన్‌లో బీజేపీ విజయం :

గడ్డిఅన్నారంలో బీజేపీ అభ్యర్థి బద్ధం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి విజయం

నాచారం డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం :

నాచారం డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శాంతి సాయిజన్‌ విజయం

గుడిమల్కాపూర్‌ డివిజన్‌లో బీజేపీ విజయం :

గుడిమల్కాపూర్‌ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి దేవర కరుణాకర్ విజయం

కేపీహెచ్‌బీ  డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం :

కేపీహెచ్‌బీలో  టీఆర్ఎస్ అభ్యర్థి మందాడి శ్రీనివాస్ రావు  విజయం

సనత్ నగర్ లో టిఆర్ఎస్ విజయం :

సనత్ నగర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కే లక్ష్మి 2429 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించారు

కుత్బుల్లాపూర్‌లో టీఆర్ఎస్ విజయం :

అభ్యర్థి పారిజాతం 2025 మెజారిటీ ఓట్లతో గెలుపు

భారతి నగర్‌లో టీఆర్‌ఎస్ విజయం :

భారతినగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి సింధు ఆదర్శరెడ్డి, తమ సమీప బీజేపీ  అభ్యర్థి గోదావరి అంజిరెడ్డిపై 4601 మెజారిటీతో గెలుపొందారు.

అల్వాల్‌లో టీఆర్‌ఎస్ విజయం:

అల్వాల్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి చింతల విజయశాంతి విజయం

చింతల్‌లో టీఆర్‌ఎస్ విజయం :

చింతల్‌లో టీఆర్‌ఎస్‌  అభ్యర్థి రషీదా బేగం విజయం సాధించారు.

సంతోష్‌నగర్‌లో ఎంఐఎం విజయం :

సంతోష్‌నగర్‌లో ఎంఐఎం అభ్యర్థి ఎండీ ముజాఫర్ హుసేన్ విజయం సాధించారు.

తాలాబ్ చంచటంలో ఎంఐఎం విజయం :

తాలాబ్ చంచటంలో ఎంఐఎం అభ్యర్థి సమీనా బేగం విజయం

మల్కాజ్‌గిరి డివిజన్‌లో బీజేపీ విజయం :

మల్కాజ్‌గిరి డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి శ్రవణ్ కుమార్ గెలుపు

జహనుమా డివిజన్‌లో ఎంఐఎం విజయం :

జహనుమాలో ఎంఐఎం అభ్యర్థి అబ్దుల్‌ ముక్తదీర్ విజయం

మెహిదీపట్నంలో ఎంఐఎం గెలుపు :

గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కాగా..తొలుత పోస్టల్‌ ఓట్ల ఫలితాలు వెలువడ్డాయి. ఇక గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలల్లో తొలి ఫలితం వచ్చేసింది. అత్యంత తక్కువగా ఓట్లు పోలైన మెహిదీపట్నంలో మొదటి రౌండ్‌లోనే ఫలితం వెలువడింది. ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుసేన్ విజయం సాధించారు.

యూసఫ్‌గూడలో టీఆర్‌ఎస్‌ గెలుపు :

ఉత్కంఠ రేపుతున్న జీహెచ్‌ఎంసీ కౌంటింగ్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ పలు డివిజన్లలో​ తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తోంది. తాజాగా యూసఫ్‌గూడలో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాజ్‌కుమార్ పటేల్ విజయం సాధించారు.

మెట్టుగూడలో​ టీఆర్‌ఎస్‌ గెలుపు :

ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియలో టీఆర్‌ఎస్‌ పార్టీ పలు డివిజన్లలో ఆధిక్యంలో దూసుకుపోతుంది. మెట్టుగూడ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ తొలి విజయం ఢంకా మోగించింది. మెట్టుగూడలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాసూరి సునీత విజయం సాధించారు.

కాంగ్రెస్‌ ఖాతాలో ఏఎస్‌ రావు నగర్‌:

గ్రేటర్ ఎన్నికల్లో  కాంగ్రెస్‌ పార్టీ బోణి కొట్టింది.  ఏఎస్‌ రావు నగర్‌ డివిజన్‌లో శిరీషారెడ్డి విజయం సాధించారు.

డబీర్‌పురా ఎంఐఎం విజయం :

డబీర్‌పురాలో ఎంఐఎం విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి అలందార్ హుస్సేన్ విజయం సాధించారు.

ఎంఐఎం ఖాతాలో  అహ్మద్ నగర్, కిషన్ బాగ్

గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం తన స్థానం బలం చూపిస్తోంది. అహ్మద్ నగర్‌లో రఫత్ సుల్తానా,  కిషన్ బాగ్‌లో  హుస్సేనీ పాషా  గెలుపొందారు.

టీఆర్‌ఎస్ ఖాతాలో హైదర్ నగర్ :

హైదర్‌ నగర్ డివిజన్‌లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నార్నె శ్రీనివాసరావు విజయం సాధించారు.

దూద్ బౌలిలో ఎంఐఎం పాగా :

దూద్ బౌలిలో ఎంఐఎం విజయం సాధించింది

హయత్ నగర్‌లో బీజేపీ విజయం:

హయత్ నగర్‌లో బీజేపీ విజయం సాధించింది. సమీప టీఆర్‌ఎస్ అభ్యర్థి తిరుమల్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి నవజీవన్ రెడ్డి విజయం సాధించారు.

బోరబండలో టీఆర్ఎస్ విజయం :

బోరబండ లో టీఆర్ఎస్ అభ్యర్థి , మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ విజయం సాధించారు.

రామచంద్రపురంలో ఎగిరిన టీఆర్ఎస్ జెండా :

రామచంద్రాపురం టీఆర్ఎస్ అభ్యర్థి పుష్ప నగేష్ యాదవ్ సమీప ప్రత్యర్థి పై విజయం సాధించారు.

కిషన్ బాగ్ లో ఎంఐఎం విజయం :

కిషన్ బాగ్ లో ఎంఐఎం అభ్యర్థి ఖాజా ముబాషీరుద్దిన్  గెలుపొందారు.

ఎంఐఎం ఖాతాలో బార్కాస్ :

బార్కాస్ లోవిజయం సాధించిన షబానా బేగం

రంగారెడ్డి నగర్ టీఆర్ఎస్ కైవసం:

రంగారెడ్డి నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయ్ శేఖర్ గౌడ్ విజయం సాధించారు.

రియసట్  నగర్ లో ఎంఐఎం విజయం:

రియసట్ నగర్లో మీర్జా ముస్తఫా భేగ్ విజయం సాధించారు.

షేర్ లింగంపల్లి టీఆర్ఎస్ పాగా :

షేర్ లింగంపల్లి రాగం నాదేందర్ యాదవ్ సమీప ప్రత్యర్థి పై విజయం సాధించారు.

నవాబ్ సాహెబ్ కుంటా ఎంఐఎం విజయం

నవాబ్ సాహెబ్ కుంటాలో ఎంఐఎం అభ్యర్థి షరీన్ ఖాతున్ గెలుపు

ఫలక్ నామ సర్కిల్లో ఉన్న 6 డివిజన్లలో ఎంఐఎం విజయం :

నవాబ్ సాహెబ్ కుంటాలో ఎంఐఎం అభ్యర్థి షరీన్ ఖాతున్ గెలుపు

ఫలక్ నామఎంఐఎం అభ్యర్థి తారా భాయ్ గెలుపు

రాంనాస్థపురా ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ ఖాదర్ గెలుపు

ధూద్ బౌలీ ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ సలీం గెలుపు

కిషన్ బాగ్ ఎంఐఎం అభ్యర్థి ఖాజా ముషఫరుద్దీన్ గెలుపు

జహానుమ ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ అబ్దుల్ గెలుపు

రామాంసపురా డివిజన్లలో ఎంఐఎం విజయం :

రామాంసపురా డివిజన్లలో ఎంఐఎం అభ్యర్థి అబ్దుల్‌ ఖాదీర్‌ విజయం

గచ్చిబౌలి డివిజన్‌లో బీజేపీ విజయం :

గచ్చిబౌలి డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి గంగాధర్ రెడ్డి విజయం

నవాబ్ సాహెబ్ కుంటలో ఎంఐఎం విజయం :

నవాబ్ సాహెబ్ కుంట ఎంఐఎం అభ్యర్థి షిరిన్  విజయం

అడిక్‌మెట్‌లో బీజేపీ విజయం :

అడిక్‌మెట్‌లో బీజేపీ అభ్యర్థి సునీతా ప్రకాశ్‌గౌడ్ విజయం

సురారం డివిజన్‌లో టీఆర్ఎస్ విజయం :

సురారం‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంత్రి సత్యనారాయణ విజయం

గచ్చిబౌలి డివిజన్‌లో బీజేపీ విజయం :

గచ్చిబౌలిలో బీజేపీ అభ్యర్థి గంగాధర్ రెడ్డి విజయం

చంపాపేట్‌ డివిజన్‌లో బీజేపీ విజయం :

చంపాపేట్‌లో బీజేపీ అభ్యర్థి వంగ మదుసుధన్ రెడ్డి  విజయం

సనత్‌నగర్‌  డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ విజయం :

సనత్‌నగర్‌ డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మిరెడ్డి విజయం

ALSO READ : 

GHMC Election Result 2020 Live Update : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కారు జోరు.. పుంజుకున్న బీజేపీ..

GHMC Elections Results 2020 : ఫలక్ నామ డివిజన్ లో ఆరు స్థానాల్లో విజయం సాధించిన ఎంఐఎం

కూకట్‌పల్లి జోన్‌లో గులాబీ హవా..అత్యధిక స్థానాలలో టీఆర్‌ఎస్‌ ఘనవిజయం

లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??