AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పల్లెటూరి ఫేమస్ కర్రీ.. ఎండు మాంసం కూర ఇలా చేస్తే.. ఎవరైనా ఆహా ఓహో అంటూ తినాల్సిందే!

ఎండు మాంసం కర్రీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పల్లెటూరిలో ఈ కూరను ఎక్కువగా చేసుకుని తింటారు. కొందరు దీనిని వట్టి తునకలు అని కూడా అంటారు. తెలిసిందే కదా మటన్ కి ఉప్పు, పసుపు పట్టించి చేసే కూరనే ఎండు మాంసం కూర. ఇది తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్.

Prasanna Yadla
|

Updated on: Feb 05, 2026 | 12:10 PM

Share
ఎండు మాంసం కూరను అన్నం, చపాతీల్లో వేసుకుని తింటారు. బాలింతలకు ఇది సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. మరి, ఇంకెందుకు లేట్ తెలుగు రాష్ట్రాల్లో అందరూ ఇష్ట పడే ఈ కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
కావాల్సిన పదార్ధాలు : పావు కిలో ఎండు మాంసం (మటన్),  చిన్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్  కారం,  అర టీ స్పూన్ పసుపు,  అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్  గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ నూనె, 
2  టేబుల్ స్పూన్స్ చింతపండు తీసుకోవాలి.

కావాల్సిన పదార్ధాలు : పావు కిలో ఎండు మాంసం (మటన్), చిన్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం, అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ నూనె, 2 టేబుల్ స్పూన్స్ చింతపండు తీసుకోవాలి.

2 / 5
ముందుగా ఎండు మాంసం ముక్కలను శుభ్రపరిచి, వాటిని  వేడి నీటిలో 10 నిముషాల పాటు ఉంచాలి. ఇలా చేయడం వలన అవి తినడానికి మెత్తగా అవుతాయి

3 / 5
ఇక ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారే వరకు బాగా వేయించాలి.

4 / 5
ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నానబెట్టిన ఎండు మాంసం ముక్కలు వేసి 5 నిముషాల పాటు వేయించాలి. కొద్దీ సేపటికి కారం, రుచికి సరి పడినంత ఉప్పు వేయాలి. అంతే, ఎండు మాంసం కూర రెడీ.

5 / 5
Follow Us
విద్యార్థినులతో కలిసి బరిబాతగా ప్రిన్సిపల్‌ స్విమ్మింగ్!

కోచ్ ఒకలా.. కెప్టెన్ మరోలా.. కుల్‌దీప్ డ్రాప్ వెనుక కొత్త నాటకం?

టీమిండియా నెక్స్ట్ టెస్ట్ ఎవరితో? షెడ్యూల్, టైమింగ్స్ ఇవే..?

కార్లు, బైక్‌లను మర్చిపోండి.. ఇదిగో ఇనుప గుర్రం వచ్చేసింది.. !

గుడిమెట్లమీద కూర్చున్న స్టార్ హీరో.. బిచ్చగాడు అనుకోని..

చెక్ బుక్ వాడుతున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయి..ఆ చెక్‌లు చెల్లవు

తెలంగాణలో జోరు వానలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..

మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం దక్కించుకున్న కజియా

తల్లిదండ్రులను హత్య చేసిన నర్సు సురేఖ కథ..విషాదాంతం! ఏం జరిగింది?

LPG గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఆ ఇళ్లల్లో కనెక్షన్లు రద్దు..!