AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడు ముక్కలు కలిపి తాగితే నీళ్ళు కూడా అమృతం అవుతాయ్.. గొంతు బొంగురు, నోటి పూతలు మాయం

ఈ తెల్ల బెల్లం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది పొడిలా చేసుకుని నీటిలో తాగితే ఒంట్లో ఉన్న వేడి తగ్గుతుంది. కొందరికి అనుకోకుండా ముక్కు నుంచి సడెన్ గా రక్తం వస్తుంది. ఇలా జరిగినప్పుడు పటికబెల్లం నీటిని తాగితే వెంటనే ఆ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. కాబట్టి, ఈ సారి ఇలా ట్రై చేయండి.

Prasanna Yadla
|

Updated on: Aug 01, 2026 | 3:01 PM

Share
పటికబెల్లం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది పొడిలా చేసుకుని నీటిలో తాగితే  ఒంట్లో ఉన్న వేడి తగ్గుతుంది. కొందరికి అనుకోకుండా ముక్కు నుంచి సడెన్ గా రక్తం వస్తుంది. ఇలా జరిగినప్పుడు పటికబెల్లం నీటిని తాగితే వెంటనే ఆ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. కాబట్టి, ఈ సారి ఇలా ట్రై చేయండి.

1 / 5
పటికబెల్లం ముక్కలను నీళ్లతో రుద్ది దానిని తేలు కుట్టిన చోట రాస్తే  6 నిమిషాల్లో తేలు విషం పోతోంది. ఇంకా ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాదు, మలబద్ధకం, అజీర్ణం వంటి వాటిని ఇవి తగ్గిస్తుంది. మీరు తాగాలనుకుంటే దీనిని  పాలతో కలిపి కూడా తీసుకోవచ్చు.

2 / 5

 ఎముకలను కూడా బలంగా ఉండేలా చేస్తుంది : ఈ పటిక బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. ఇంకా ఆడావాళ్ళు తినడం వలన పటిక బెల్లం తింటే,   పీరియడ్స్‌లో వచ్చే సమస్యలు కూడా తగ్గుతాయని అంటున్నారు. ఇంకా  కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలను కూడా బలంగా ఉండేలా చేస్తుంది

3 / 5
గొంతు బొంగురు, నోటి పూతలు మాయం: గొంతు బొంగురు, నోటి పూతలతో బాధ పడేవాళ్లు కూడా దీనిని తింటే ఆ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. ఇంకా కీళ్ళ, నడుము నొప్పితో ఇబ్బంది పడేవాళ్లు కూడా దీనిని తింటే అనేక లాభాలు పొందుతారు. ప్రతిరోజూ తింటే ఒంట్లో వేడి మొత్తం ఇట్టే తగ్గిపోతోంది.

4 / 5
.(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
ఉదయం ఈ 5 కలలు వస్తే అదృష్టమే అదృష్టం.. త్వరలోనే శుభవార్తలు!

మెహందీ కూడా మెషీన్‌తోనే.. ‘ఇంకొన్ని ఉద్యోగాలు పోయినట్టే’.. వీడియో

భారీగా కుప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే పతనం..

తొక్కలో అగ్నిపరీక్ష.. నాగార్జున చేతిలో ఇక వాయింపే ..

నెలకు రూ.1.56 లక్షల జీతంతో ఇన్‌స్యూరెన్స్‌ కంపెనీలో 225 ఉద్యోగాలు

వివో నుంచి కొత్త ఇయర్ బడ్స్.. ఈ ఫీచర్లు చూశారా..?

అమెరికాలో H-1B ఉద్యోగులకు షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దు?..

భయంకరమైన మలుపులు.. క్లైమాక్స్‏లోనే అసలు ట్విస్ట్..

అబ్బాయి శరీరంలో గర్భాశయం.. పిల్లలు పుట్టట్లేదని హాస్పిటల్‌కు..

మొండి షుగర్ వ్యాధి, రక్తహీనతను తరిమికొట్టే పవర్ఫుల్ ఆకు..