AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: వంట చేస్తుండగా పేలిన గ్యాస్‌ సిలిండర్‌.. దడ పుట్టిస్తున్న షాకింగ్‌ వీడియో!

మెదక్‌ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఓ ఇంట్లో వంట చేస్తున్న క్రమంలో గ్యాస్‌ సలిండర్‌ అకస్మాత్తుగా పేలిపోయింది. మంటలు రాగానే కుటుంబ సభ్యులు ఇంటిని నుండి బయటకు పరుగులు తీయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేసింది. ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది.

Watch Video: వంట చేస్తుండగా పేలిన గ్యాస్‌ సిలిండర్‌.. దడ పుట్టిస్తున్న షాకింగ్‌ వీడియో!
Cylinder Blast
P Shivteja
| Edited By: |

Updated on: Sep 08, 2025 | 4:28 PM

Share

వంటచేస్తున్న క్రమంలో ఇంట్లోని సిలిండర్‌ పేలిన ఘటన మోదక్‌ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే కౌడిపల్లి మండలం మూట్రాజ్ పల్లికి చెందిన ఆకుల శ్రీనివాస్ అనే వ్యక్తి తన ఫ్యామిలీతో పాటు స్థానికంగా నివాసం ఉంటున్నాడు. అయితే ఇటీవలే ఆయన తల్లి మరణించడంతో.. ఆదివారం ఆయన తన తల్లికి నెల మాసికం కార్యక్రమం ఇంట్లో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్లోని గ్యాస్‌ సిలిండర్‌ ఒక్కసారిగా పేలిపోయింది. పేలుడు శబ్ధం విన్న కుటుంబ సభ్యులు ఏం జరిగిందోననే భయంతో వెంటనే ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు.

ప్రమాదం నుంచి తేరుకొని వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. బాధితుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఇక ఈ ప్రమాదంపై శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. పేడులు దాటికి ఇంట్లోని ఫర్నీచర్‌తో పాటు గోడలు ధ్వంసమైనట్టు తెలిపాడు. ఈ ప్రమాదంలో సుమారు రూ.60లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్టు ఆయన పేర్కొన్నాడు. ప్రమాద సమయంలో చిన్నారులతో కలిపి ఇంట్లో 20 మంది ఉన్నామంటూ తెలియజేశారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..