AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganga Pushkaralu 2023: గంగా పుష్కారాలకు వెళ్లేవారికి శుభవార్త.. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే..

Ganga Pushkaralu 2023: దక్షిమ మధ్య రైల్వే గంగా పుష్కరాలకు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 22 నుంచి మే 5 వరకు జరిగే గంగా పుష్కరాల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లను..

Ganga Pushkaralu 2023: గంగా పుష్కారాలకు వెళ్లేవారికి శుభవార్త.. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే..
Special Trains For Ganga Pushkaralu
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 21, 2023 | 6:27 PM

Share

Ganga Pushkaralu 2023: దక్షిమ మధ్య రైల్వే గంగా పుష్కరాలకు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 22 నుంచి మే 5 వరకు జరిగే గంగా పుష్కరాల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్, తిరుపతి, గుంటూరు నుంచి వేర్వేరుగా మూడు ప్రత్యేక రైళ్లను నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. ఈ మేరకు ఆయా ప్రత్యేక రైళ్ల టైమింగ్స్, గమ్యస్థానల వివరాలను పేర్కొంటూ.. అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది.

తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తరాదికి వెళ్లే ప్రత్యేక రైళ్లు..

సికింద్రాబాద్ నుంచి రక్సోల్(07007):

ఈ నెల 22 నుంచి గంగా పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి రక్సోల్ వరకు నడిచే ప్రత్యేక రైలును ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి ప్రయాగ్ రాజ్-వారణాసి మీదుగా రక్సోల్ చేరుకుంటుంది. ఏప్రిల్ 23, ఏప్రిల్ 30, మే 7 తేదీలలో సికింద్రాబాద్ నుంచి రక్సోల్‌కి ప్రతి ఆదివారం రాత్రి 10: 30 నిముషాలకు ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

తిరుపతి నుంచి దానాపూర్(07419):

సికింద్రాబాద్ నుంచి రక్సోల్ వరకు నడిచే ప్రత్యేక రైలు మాదిరిగానే తిరుపతి నుంచి దానాపూర్‌కి కూడా మరో స్పెషల్ ట్రైన్ ప్రారంభం కానుంది. ఈ ట్రైన్ తిరుపతి నుంచి ప్రయాగ్ రాజ్-వారణాసి మీదుగా దానాపూర్ చేరుతుంది. ఇక ఈ ట్రైన్ ఏప్రిల్ 22 & 29 అలాగే, 06 మే తేదీలలో తిరుపతి నుంచి ప్రారంభమవుతుంది.

గుంటూరు నుంచి బెనారస్(07230):

గంగా పుష్కరాలకు వెళ్లే వారి కోసం గుంటూరు నుంచి కూడా ప్రత్యేక రైలు ఉంది. ఈ ట్రైన్ గుంటూరు నుంచి ప్రయాగ్ రాజ్ మీదుగా బెనారస్ వరకు వెళ్తుంది. ఏప్రిల్ 22 & 29 అలాగే, 06 మే తేదీలలో ఇది నడుస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్