Good News: తెలంగాణలో 93శాతం మందిలో పెరిగిన యాంటీబాడీస్‌.. ICMR-NIN సర్వేలో వెల్లడైన ఆసక్తికర అంశాలు

తెలంగాణలో కరోనా కథ ముగిసినట్లేనా? ఇకపై వచ్చే కరోనా వేవ్స్‌ మనల్ని ఏమీ చేయలేవా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది..

Good News: తెలంగాణలో 93శాతం మందిలో పెరిగిన యాంటీబాడీస్‌.. ICMR-NIN సర్వేలో వెల్లడైన ఆసక్తికర అంశాలు
Boost Immunity
Follow us
Sanjay Kasula

|

Updated on: May 03, 2022 | 10:40 PM

రెండేళ్లుగా కరోనాతో నానాఇబ్బందులు పడిన ప్రజలకు ICMR-NIN సర్వే గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇకపై వచ్చే కరోనా వేవ్స్‌ మనల్ని ఏమీచేయలేవని కొండంత ధైర్యాన్నిస్తోంది. ఇప్పటికే మూడు వేవ్‌లతో నరకం అనుభవించిన జనాలకు ఫోర్త్‌ వేవ్‌ భయం కూడా పట్టుకున్న నేపథ్యంలో ICMR-NIN సర్వే ఫలితాలు ఊరటనిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో జరిపిన సర్వేలో 93శాతం మందిలో యాంటీబాడీస్‌ పెరిగినట్లు స్పష్టం చేసింది. వంద మందితో ప్రత్యేక బృందాలు నెలపాటు 18వేలకు పైగా రక్తనమూనాలు సేకరించాయి. తెలంగాణ ఆరోగ్య శాఖ ICMR-NINతో ఈ సర్వే చేయించింది. రాష్ట్రంలో యాంటీబాడీస్‌ ఏమేరకు పెరిగాయి.. యాంటీబాడీస్‌ పెరగడం వల్ల కరోనాను ఎదుర్కొనే శక్తిని ఏ మేరకు కూడగట్టుకున్నాం అనే అంశాలపై సర్వే చేసింది.

సీరో సర్వే ఫలితాలతో అటు ప్రజలకు.. ఇటు ప్రభుత్వానికి భరోసా ఏర్పడింది. యాంటీ బాడీస్ పెరగడం వల్ల ఎలాంటి వైరస్‌నైనా తట్టుకునే శక్తి పెరుగుతుందని చెబుతున్నారు వైద్యనిపుణులు. పాండమిక్ జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ను ఈజీగా గెలవచ్చంటున్నారు.

ఇప్పటికే కరోనా తగ్గుముఖం పట్టడంతో సాఫ్ట్‌వేర్‌ సంస్థలు వర్క్‌ఫ్రం హోం నిబంధనను సడలిస్తున్నాయి. త్వరలోనే పూర్తిస్థాయిలో సాధారణ పరిస్థితులు ఏర్పడుతాయనడానికి ఈ సర్వే ఫలితాలే నిదర్శనంగా నిదర్శనమంటున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి: Rahul Gandhi: రాహుల్ పక్కనే ఉన్న యువతి ఎవరంటే.. కీలక ట్వీట్ చేసిన వైసీపీ ఎంపీ..

Rahul Gandhi: బీజేపీ చేతికి మరో అస్త్రం.. రాహుల్ గాంధీ రాజకీయ “అపరిపక్వత”..?

బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?

సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది

మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.

అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం

మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే

ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే

ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!

పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన

మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!