Rahul Gandhi: రాహుల్ పక్కనే ఉన్న యువతి ఎవరంటే.. కీలక ట్వీట్ చేసిన వైసీపీ ఎంపీ..

నేపాల్‌ నైట్‌క్లబ్‌లో రాహల్‌ గాంధీ మరో మహిళతో కనిపించిన వీడియోపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఫ్రెండ్‌ పెళ్లికి రాహుల్‌ వెళ్తే కొందరు రాద్దాతం చేయడం తగదని కాంగ్రెస్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ ఎంపీ..

Rahul Gandhi: రాహుల్ పక్కనే ఉన్న యువతి ఎవరంటే.. కీలక ట్వీట్ చేసిన వైసీపీ ఎంపీ..
Vijayasai Reddy On Rahul Ga
Follow us
Sanjay Kasula

|

Updated on: May 03, 2022 | 6:53 PM

నేపాల్‌ నైట్‌క్లబ్‌లో రాహల్‌ గాంధీ మరో మహిళతో కనిపించిన వీడియోపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఫ్రెండ్‌ పెళ్లికి రాహుల్‌ వెళ్తే కొందరు రాద్దాతం చేయడం తగదని కాంగ్రెస్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక ట్వీట్ చేశారు. రాహుల్ పక్కనే ఉన్న యువతి ఎవరో తేల్చి చెప్పారు. ఆమె పేరు హౌ యాంక్వీ అని ప్రకటించారు. నేపాల్‌లో చైనా దౌత్యవేత్తగా ఆమె పనిచేస్తున్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ వీడియో నేపథ్యంలో చైనా హనీట్రాప్ ఎత్తుగడలు మరోసారి చర్చకు వచ్చాయని అభిప్రాయపడ్డారు విజయసాయి రెడ్డి. ఈ సందర్భంగా ఆమె గతంలో నేపాల్‌లో చేసిన రాజకీయ ఎత్తుగడలను గుర్తు చేశారు. అంతేకాక, నరేంద్ర మోడీ యూరప్ పర్యటనపై కాంగ్రెస్ అనవసర విమర్శలు చేసిందనీ, ఇప్పుడు ఆ పార్టీ ముఖ్య నేత వివాదంలో చిక్కుకున్నాడని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

విజయసాయి రెడ్డి ట్వీట్‌పై కాంగ్రెస్‌ నేత, ఎంపీ మాణిక్యం ఠాగూర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విజయసాయి రెడ్డి ట్వీట్‌పై కాంగ్రెస్‌ నేత, ఎంపీ మాణిక్యం ఠాగూర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేపాల్ అంబాసిడర్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు గాంధీ వెళ్లారు. హాజరుకావడంలో తప్పేముంది? అంటూ ప్రశ్నించారు.

కాగా, ఇప్పటివరకు రక్షణ, అధికార యంత్రాంగాలలోని ముఖ్యులపైనే హనీట్రాప్ జరిగేది. తాజాగా రాహుల్ గాంధీపై ఈ ఆరోపణలు రావడంతో చైనా మనదేశ రాజకీయ నాయకులను అమ్మాయిలను ఎరగా వేసి లోబరుచుకుంటోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, హౌ యాంక్వీని జీ జిన్ పింగ్ ప్రత్యేకంగా హనీట్రాప్ కోసమే వాడుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈమె గతంలో ఎక్కడెక్కడ, ఏమేం చేసిందనే వివరాలను అంతర్జాతీయ విశ్లేషకులు పరిశీలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: PM Modi Visit: విదేశీ పర్యటనల్లో ప్రధాని మోదీ బిజీ బిజీ.. యూరఫ్ తర్వాత నేపాల్, జపాన్‌ సందర్శించే అవకాశం

Forbes List: అగ్రరాజ్యంలో సత్తా చాటిన జగిత్యాల వాసి.. ఏకంగా ఫోర్బ్స్‌ జాబితాలో చోటు..

ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్