AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిజామాబాద్‌లో.. భలే ‘ప్రేమ జంట దొంగలు’: ఖంగుతిన్న పోలీసులు

నిజమాబాద్‌లో భలే దొంగలు సినిమాను తలపించేలా చోరీ జరిగింది. ఓ ఇంట్లో బంగారంతో పాటు కారును కూడా ఎత్తుకెళ్లారు. ఓ ప్రేమ జంట ఈ చోరికి పాల్పడినట్ల పోలీసులు సీసీ టీవీ ఆధారంగా గుర్తించారు. చోరీ అనంతరం ఇద్దరూ కారులో హైదరాబాద్‌ వైపు వెళ్లినట్లు గుర్తించారు. న్యాలకల్ రోడ్డు సమీపంలో ఈ చోరీ జరిగింది. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఓ ప్రేమ జంట […]

నిజామాబాద్‌లో.. భలే 'ప్రేమ జంట దొంగలు': ఖంగుతిన్న పోలీసులు
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 25, 2019 | 7:43 PM

Share

నిజమాబాద్‌లో భలే దొంగలు సినిమాను తలపించేలా చోరీ జరిగింది. ఓ ఇంట్లో బంగారంతో పాటు కారును కూడా ఎత్తుకెళ్లారు. ఓ ప్రేమ జంట ఈ చోరికి పాల్పడినట్ల పోలీసులు సీసీ టీవీ ఆధారంగా గుర్తించారు. చోరీ అనంతరం ఇద్దరూ కారులో హైదరాబాద్‌ వైపు వెళ్లినట్లు గుర్తించారు. న్యాలకల్ రోడ్డు సమీపంలో ఈ చోరీ జరిగింది.

ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఓ ప్రేమ జంట కారులో లగేజ్ పెడుతున్నట్లు దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఈ ప్రేమ జంటే చోరీ చేసినట్లు.. పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ప్రేమలో పడ్డాక డబ్బుల కోసం ఇలా జంటగా దొంగతనాలు చేస్తున్నారా..? లేక పారిపోయే సందర్భంలో అవసరాల కోసం దొంగతనం చేశారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us
చాణక్య నీతి : భర్తకు అదృష్టం తెచ్చే భార్యలు వీరే.. పక్కనుంటే సంపద
చాణక్య నీతి : భర్తకు అదృష్టం తెచ్చే భార్యలు వీరే.. పక్కనుంటే సంపద
పగటిపూట కొట్టిస్తే నిజంగానే పెట్రోల్ తక్కువ వస్తుందా? వాస్తవమేంటి
పగటిపూట కొట్టిస్తే నిజంగానే పెట్రోల్ తక్కువ వస్తుందా? వాస్తవమేంటి
డబ్బు కోసమే పాకిస్థాన్ ఆటగాళ్ల ఆరాటం..: మాజీ సెలెక్టర్
డబ్బు కోసమే పాకిస్థాన్ ఆటగాళ్ల ఆరాటం..: మాజీ సెలెక్టర్
1600 కోట్లు పెట్టి తీస్తే అట్టర్ ప్లాప్ అయ్యింది..  ఓటీటీలో హిట్
1600 కోట్లు పెట్టి తీస్తే అట్టర్ ప్లాప్ అయ్యింది..  ఓటీటీలో హిట్
బంగారం ధరలు మరోసారి పెరిగాయ్.. ఇవాళ తులం ఎంతంటే..?
బంగారం ధరలు మరోసారి పెరిగాయ్.. ఇవాళ తులం ఎంతంటే..?
సూర్యగ్రహణం తర్వాత సూతకం ముగిశాక చేయాల్సిన పనులు ఇవే..
సూర్యగ్రహణం తర్వాత సూతకం ముగిశాక చేయాల్సిన పనులు ఇవే..
'ఇరుముడి'కి అసలైన అర్థం చెప్పిన రవితేజ సినిమా డైరెక్టర్
'ఇరుముడి'కి అసలైన అర్థం చెప్పిన రవితేజ సినిమా డైరెక్టర్
రెండు సంవత్సరాలు టార్చర్ చూపించాడు.. వణికిపోయాను.. అనుపమ..
రెండు సంవత్సరాలు టార్చర్ చూపించాడు.. వణికిపోయాను.. అనుపమ..
ఏంది, ఒక్క ఛాన్స్ కోసం ఏకంగా 17 కిలోలు తగ్గిన టీమిండియా ప్లేయర్
ఏంది, ఒక్క ఛాన్స్ కోసం ఏకంగా 17 కిలోలు తగ్గిన టీమిండియా ప్లేయర్
జస్ట్‌ నిమిషాల్లోనే ప్రయాణం.. ఏపీలో అందుబాలులోకి 2 కొత్త రహదారులు
జస్ట్‌ నిమిషాల్లోనే ప్రయాణం.. ఏపీలో అందుబాలులోకి 2 కొత్త రహదారులు