AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ గ్రహం ఈ రాశుల వారికీ సంబరాలు తీసుకురాబోతోంది.. దెబ్బకు రేంజ్ పెరుగుతుంది

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మరి కొద్దీ రోజుల్లో సూర్యుడు, శుక్రుడు ఒకే చోట కలవబోతున్నారు. దీని వలన శుక్రాదిత్య యోగం ఏర్పడబోతోంది. ఇంకా సూర్యుడు కూడా ఈ తులా రాశిలోకి ఉండటంతో ఈ అరుదైన యోగం ఏర్పడుతుంది. రెండు రాశుల వారికీ మంచిగా ఉండబోతుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Oct 15, 2026 | 9:27 PM

Share
జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

1 / 5

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మరి కొద్దీ రోజుల్లో  సూర్యుడు, శుక్రుడు ఒకే చోట కలవబోతున్నారు. దీని వలన శుక్రాదిత్య యోగం  ఏర్పడబోతోంది. ఇంకా  సూర్యుడు కూడా ఈ  తులా రాశిలోకి ఉండటంతో  ఈ అరుదైన యోగం ఏర్పడుతుంది. రెండు రాశుల వారికీ మంచిగా ఉండబోతుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మరి కొద్దీ రోజుల్లో సూర్యుడు, శుక్రుడు ఒకే చోట కలవబోతున్నారు. దీని వలన శుక్రాదిత్య యోగం ఏర్పడబోతోంది. ఇంకా సూర్యుడు కూడా ఈ తులా రాశిలోకి ఉండటంతో ఈ అరుదైన యోగం ఏర్పడుతుంది. రెండు రాశుల వారికీ మంచిగా ఉండబోతుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

2 / 5
ఈ రాశి వారికి అన్ని పనుల్లో ముందుకు దూసుకెళ్తారు ఇంకా వీరిలో  ఆత్మవిశ్వాసం కూడా  పెరుగుతుంది. ఇంకా వీరి మీ ఆలోచనలు కూడా  చెబుతారు, అంతే కాదు  కొత్త బాధ్యతలు తీసుకుని ముందుకు వెళ్తారు. ఇంకా కొత్త ప్రాజెక్టులు కూడా  మొదలు పెట్టొచ్చు. అలాగే,  కొత్త పరిచయాలు వలన మీకు అన్ని చకా చకా జరిగిపోతాయి.

3 / 5
ఎంతో కాలంగా చూస్తున్న వేచి చూస్తున్న రోజులు వస్తాయి. ఇంకా మీ సొంత టాలెంట్‌ తో  ముందుకు వెళ్తారు. అలాగే, కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి కూడా పక్కా వస్తుంది. ఇప్పటికే ఉద్యోగం  చేస్తున్న వారికి కూడా కొత్త  బాధ్యతలు ఇస్తారు. ఇంకా సొంతంగా వ్యాపారం చేసే వారికి మంచిగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టే ముందు కూడా  మంచిగా కలిసి వస్తుంది.

4 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us