Special Trains: పండగకి ఊరెళ్లే తెలుగురాష్ట్రాల ప్రజలకు గుడ్న్యూస్.. ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. దసరా, దీపావళి పండుగల సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు చర్లపల్లి – చెన్నై సెంట్రల్, చర్లపల్లి – నాగర్కోయిల్, అలాగే సికింద్రాబాద్ – విశాఖపట్నం మార్గాల్లో ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ ప్రత్యేక రైళ్ల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
