Telangana: సామాన్యుడికి దొరికిన అరుదైన రాళ్లు.. జీవితం మారిపోయేందుకు ఒక్క రోజు చాలు..

తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లలో ఓ వ్యక్తికి విలువైన రంగురాళ్లు లభ్యమయ్యాయి. ఒక్కోటి కిలో, అర కిలోకు పైగానే అతను రంగురాళ్లు ఇంటికి తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

Telangana: సామాన్యుడికి దొరికిన అరుదైన రాళ్లు.. జీవితం మారిపోయేందుకు ఒక్క రోజు చాలు..
Coloured Stones Found In Veernapally
Follow us
G Sampath Kumar

| Edited By: Velpula Bharath Rao

Updated on: Nov 03, 2024 | 9:18 AM

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో రంగురాళ్లు లభ్యమయ్యాయి. ఓ వ్యక్తికి చిట్యాల గుట్ట ప్రాంతంలో మూడు రంగురాళ్లు కనిపించగా, ఒక్కోటి కిలో, అర కిలోలకు పైగానే ఉండడంతో ఇంటికి తెచ్చుకున్నాడు. రంగురాళ్లు అచ్చు వజ్రాలా మాదిరిగానే ఉండడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీర్నపల్లికి చెందిన పిట్ల రాజేశం గ్రామంలో ఓ హోటల్ నడుపుకుంటూ జీవిస్తాడు. ఈ క్రమంలో శుక్రవారం వీర్నపల్లి-మద్దిమల్ల శివారులో చిట్యాల గుట్ట ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ మెరుస్తూ మూడు రంగురాళ్లు కనిపించడంతో వాటి చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. ఒకటి కిలో, మిగతా రెండు అరకిలో ఉండడంతో వాటిని వెంటనే తన హోటల్‌కు తీసుకువచ్చాడు. రంగురాళ్లు అచ్చం వజ్రం లాగా మెరుస్తున్నాయంటూ హోటల్‌కు వచ్చేవారు సెల్ఫీ ఫొటోలు దిగి సోషల్ మీడియాలలో పోస్టులు పెట్టడంతో ఆ రంగురాళ్లు కాస్త వైరల్ అయ్యాయి. ఇలాంటి రంగు రాళ్లు చూడటం అరుదని స్థానికులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!