తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు జూలై నెలలో భారీగా సెలవులు.. ఎప్పుడెప్పుడంటే.?

తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్ పున: ప్రారంభమై నెల గడుస్తోంది. అలాగే ఇంటర్ కాలేజీలు కూడా స్టార్ట్ కావడమే కాదు.. ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ కోర్సుల కూడా అడ్మిషన్లు షురూ అయ్యాయి. ఇదిలా ఉంటే.. జూలై నెలలో తెలుగు రాష్ట్రాలలోని స్కూల్స్, పాఠశాలలకు భారీగా సెలవులు వస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు జూలై నెలలో భారీగా సెలవులు.. ఎప్పుడెప్పుడంటే.?
Students
Follow us

|

Updated on: Jul 04, 2024 | 9:29 PM

తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్ పున: ప్రారంభమై నెల గడుస్తోంది. అలాగే ఇంటర్ కాలేజీలు కూడా స్టార్ట్ కావడమే కాదు.. ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ కోర్సుల కూడా అడ్మిషన్లు షురూ అయ్యాయి. ఇదిలా ఉంటే.. జూలై నెలలో తెలుగు రాష్ట్రాలలోని స్కూల్స్, పాఠశాలలకు భారీగా సెలవులు వస్తున్నాయి. మరి ఆ సెలవులు ఏయే రోజుల్లో ఇప్పుడు తెలుసుకుందామా..

జూలై నెలలో విద్యార్ధులకు సాధారణ సెలవులతో పాటు పండుగ సెలవులు వచ్చాయి. ముందుగా జూలై 7న ఆదివారం సెలవు కాగా, ఆ తర్వాత 13 రెండో శనివారం, 14 ఆదివారం కావడంతో ఈ రెండు రోజులు స్కూల్స్ బంద్ కానున్నాయి. ఇక జూలై 21, 28 ఆదివారాలు. అటు జూలై 27న తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగ కారణంగా అఫీషియల్ హాలీడే ప్రకటించింది. అటు జూలై 17 బుధవారం మొహర్రం రోజున కూడా స్కూల్స్‌కి సెలవు ఉంటుంది. ఇలా పండుగలు, సాధారణ సెలవులు కలుపుకుని మొత్తంగా 7 రోజులు విద్యార్ధులకు ఈ నెల సెలవులు రానున్నాయి.

జూలై 7 – ఆదివారం

ఇవి కూడా చదవండి

జూలై 13 – రెండో శనివారం

జూలై 14 – ఆదివారం

జూలై 17 – మొహర్రం

జూలై 21 – ఆదివారం

జూలై 27 – బోనాల పండుగ

జూలై 28 – ఆదివారం

అటు ఏపీలోనూ సరిగ్గా ఈ తేదీల్లోనే సెలవులు ఉండనున్నాయి. అంతేకాకుండా జూలై 7న పూరి జగన్నాథ్ రథయాత్ర కావడంతో కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు సెలవు ఉండొచ్చు. దీంతో మొత్తానికి ఏపీలోని జూలై నెలలో 7 నుంచి 8 రోజుల సెలవులు ఉండొచ్చు.

ఇది చదవండి: సికింద్రాబాద్ టూ గుంటూరు.. ఇకపై 3 గంటల్లోనే.! వివరాలు ఇవిగో

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పెళ్లైన వెంటనే హనీమూన్‌కు చెక్కేసిన కొత్త జంట.. గుర్తు పట్టారా?

మిస్టర్ కూల్ ఈ 7 రికార్డులు బ్రేక్ చేయడం కష్టమే.. అవేంటో తెలుసా?

ప్రేమోన్మాది ఘాతుకం.. ఇంటి తలుపులు మూసి.. నోట్లో గుడ్డలు కుక్కి..

ఆసియా కప్ బరిలో టీమిండియా.. పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్..

కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు జవాన్లు వీర మరణం

ఐపీఎల్ ఊపుతో వచ్చారు.. అట్టర్ ఫ్లాప్ అయ్యారు..!

బిగ్‌బాస్‌లోకి 'మొగలి రేకులు' నటుడు.. సీరియల్ బ్యాచ్ గట్టిగానే..

రక్తహీనతతో బాధపడుతున్నారా? సమస్య పరిష్కారం కోసం ఆహారాలు ఇవే..

జగన్నాథుని యాత్ర ఎందుకు జరుగుతుంది? పురాణాల కథ ఏమిటంటే

ఇంద్రకీలాద్రిపై ఆషాఢ ఉత్సవాలు ఆగస్ట్ 4 వరకు అమ్మవారికిసారె సమర్పణ

అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!

మోదీ విగ్రహం.. అద్భుతం.! 6.5 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు..

జీతాలు పెంచారని యజమానులకు జైలు శిక్ష.! 10 మందికి మూడేళ్ల శిక్ష.!

ఇంత అభిమానం ఏంటయ్యా. అద్దె కారులో వెళ్తున్న ఎమ్మెల్యేకు గిఫ్ట్.!

పాత బకాయిలు అడిగారని.. షాపునే ధ్వంసం చేసేశారు.! వీడియో వైరల్..

పగబట్టిన పాము! 45 రోజుల్లో ఐదుసార్లు కాటు.. అయినా..!

అంబానీ ఫ్యామిలీ పెద్ద మనసు.. ఘనంగా పేదలకు పెళ్లిళ్లు.!

కుక్కలు బాబోయ్‌.. కుక్కలు.! తెలుగు రాష్ట్రాల్లో పిచ్చికుక్కలు..

154 ఏళ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అరుదైన జంతువు.!

ఎంత వయస్సు వచ్చిన ముఖంపై ముడతలు రాకుండా ఉండాలంటే ఈ పండ్లు తినండి.