ట్రైన్‌లోని ఏసీ భోగి వద్ద అనుమానాస్పదంగా 4 బ్యాగులు.. పోలీసులు వాటిని ఓపెన్ చేయగా

మరికొద్దిసేపట్లో డిబ్రూగఢ్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్‌కు రానుంది. ఈ అనౌన్స్‌మెంట్ న్యూ-అలీపుర్‌దూర్ స్టేషన్‌లో హోరెత్తింది. ఒక్కొక్కరిగా ఆ ట్రైన్ ఎక్కే ప్రయాణీకులు తమ బ్యాగ్‌లు సర్దుకోవడం మొదలుపెట్టారు. ఎవరో ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు..

ట్రైన్‌లోని ఏసీ భోగి వద్ద అనుమానాస్పదంగా 4 బ్యాగులు.. పోలీసులు వాటిని ఓపెన్ చేయగా
Rajadhani Express
Follow us

|

Updated on: Jul 04, 2024 | 7:49 PM

మరికొద్దిసేపట్లో డిబ్రూగఢ్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్‌కు రానుంది. ఈ అనౌన్స్‌మెంట్ న్యూ-అలీపుర్‌దూర్ స్టేషన్‌లో హోరెత్తింది. ఒక్కొక్కరిగా ఆ ట్రైన్ ఎక్కే ప్రయాణీకులు తమ బ్యాగ్‌లు సర్దుకోవడం మొదలుపెట్టారు. ఎవరో ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఈలోగా ఎక్కడ నుంచి వచ్చారో గానీ.. ఓ పది, పన్నెండు మంది పోలీసులు ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకున్నారు. స్టేషన్‌లో ట్రైన్ ఆగగానే.. బీ1 సెకండ్ ఏసీ కోచ్‌లోకి పోలీసులు పరుగులు పెట్టారు. లోపలి వెళ్లగానే వారికి బెడ్ రోల్ బాక్స్ దగ్గర 4 ట్రాలీ బ్యాగులు అనుమానాస్పదంగా కనిపించాయి. వాటిని ఓపెన్ చేసి చూడగా.. దెబ్బకు షాక్ అయ్యారు.

ఆ బ్యాగులలో సుమారు 11 ప్యాకెట్లలో 99 కిలోల గంజాయిని సీఐబీ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ. 9.90 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. పట్టుకున్న గంజాయిని ఇప్పటికే అధికారులు అలీపూర్‌దువార్‌లోని సీఐబీ కార్యాలయానికి తరలించారు. పక్కా ఇంటిలిజెన్స్ బృందం సమాచారంతో సీఐబీ అధికారులు ఈ ఆపరేషన్ చేసినట్టు తెలుస్తోంది.

ఇక ఈ తతంగానికి కారణమైన కుశాల్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు సీఐబీ అధికారులు. ట్రైన్ ఆగిన వెంటనే పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడ్ని చాకచక్యంగా పట్టుకున్నారు. కుశాల్ కుమార్ సొంతూరు పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌గా గుర్తించారు పోలీసులు. నిందితుడ్ని అరెస్ట్ చేసి న్యూకూచ్ బెహర్‌లోని జీఆర్‌పీ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. కాగా, ఇంత పెద్ద మొత్తంలో గంజాయిని ఎక్కడ నుంచి తీసుకొచ్చాడు.? ఎవరికి అందిస్తున్నాడు.? అన్నదానిపై సీఐబీ అధికారులు ఆరా తీస్తున్నారు.(Source)

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఆ మ్యాచ్‌తో కోహ్లీ గెట్ అవుట్.. కానీ ధోనినే.! 11 ఏళ్ల టాప్ సీక్రెట్ బయటపెట్టిన పాక్ ప్లేయర్

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇంద్రకీలాద్రిపై ఆషాఢ ఉత్సవాలు ఆగస్ట్ 4 వరకు అమ్మవారికిసారె సమర్పణ
ఇంద్రకీలాద్రిపై ఆషాఢ ఉత్సవాలు ఆగస్ట్ 4 వరకు అమ్మవారికిసారె సమర్పణ
ఖర్జూరం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. రోజుకు ఎన్ని తింటే మంచిది?
ఖర్జూరం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. రోజుకు ఎన్ని తింటే మంచిది?
బంగారం, వెండి కొనేందుకు సిద్ధమవుతున్నారా..? ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం, వెండి కొనేందుకు సిద్ధమవుతున్నారా..? ధరలు ఎలా ఉన్నాయంటే..
తెలుగులో ఓటీటీలోకి ఫాహద్ ఫాజిల్ సస్పెన్స్ థ్రిల్లర్ 'ధూమం'
తెలుగులో ఓటీటీలోకి ఫాహద్ ఫాజిల్ సస్పెన్స్ థ్రిల్లర్ 'ధూమం'
Weekly Horoscope: వారి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది..
Weekly Horoscope: వారి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది..
సింగరేణి గనుల కోసం ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం..
సింగరేణి గనుల కోసం ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం..
వర్షాకాలంలో జుట్టు రాలుతుందా? హోమ్‌ రెమెడీస్‌తో చెక్‌ పెట్టండి
వర్షాకాలంలో జుట్టు రాలుతుందా? హోమ్‌ రెమెడీస్‌తో చెక్‌ పెట్టండి
నిమ్స్‌ అనస్థీషియా అడిషనల్‌ ప్రొఫెసర్‌ ఆత్మహత్య..?
నిమ్స్‌ అనస్థీషియా అడిషనల్‌ ప్రొఫెసర్‌ ఆత్మహత్య..?
రూ. 25 వేల ఫోన్‌ రూ. 17 వేలకే.. 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్
రూ. 25 వేల ఫోన్‌ రూ. 17 వేలకే.. 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్
కేకే స్థానంలో రాజ్యసభకు వెళ్లేదీ ఎవరు..?
కేకే స్థానంలో రాజ్యసభకు వెళ్లేదీ ఎవరు..?
అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!
అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!
మోదీ విగ్రహం.. అద్భుతం.! 6.5 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు..
మోదీ విగ్రహం.. అద్భుతం.! 6.5 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు..
జీతాలు పెంచారని యజమానులకు జైలు శిక్ష.! 10 మందికి మూడేళ్ల శిక్ష.!
జీతాలు పెంచారని యజమానులకు జైలు శిక్ష.! 10 మందికి మూడేళ్ల శిక్ష.!
ఇంత అభిమానం ఏంటయ్యా. అద్దె కారులో వెళ్తున్న ఎమ్మెల్యేకు గిఫ్ట్.!
ఇంత అభిమానం ఏంటయ్యా. అద్దె కారులో వెళ్తున్న ఎమ్మెల్యేకు గిఫ్ట్.!
పాత బకాయిలు అడిగారని.. షాపునే ధ్వంసం చేసేశారు.! వీడియో వైరల్..
పాత బకాయిలు అడిగారని.. షాపునే ధ్వంసం చేసేశారు.! వీడియో వైరల్..
పగబట్టిన పాము! 45 రోజుల్లో ఐదుసార్లు కాటు.. అయినా..!
పగబట్టిన పాము! 45 రోజుల్లో ఐదుసార్లు కాటు.. అయినా..!
అంబానీ ఫ్యామిలీ పెద్ద మనసు.. ఘనంగా పేదలకు పెళ్లిళ్లు.!
అంబానీ ఫ్యామిలీ పెద్ద మనసు.. ఘనంగా పేదలకు పెళ్లిళ్లు.!
కుక్కలు బాబోయ్‌.. కుక్కలు.! తెలుగు రాష్ట్రాల్లో పిచ్చికుక్కలు..
కుక్కలు బాబోయ్‌.. కుక్కలు.! తెలుగు రాష్ట్రాల్లో పిచ్చికుక్కలు..
154 ఏళ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అరుదైన జంతువు.!
154 ఏళ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అరుదైన జంతువు.!
ఎంత వయస్సు వచ్చిన ముఖంపై ముడతలు రాకుండా ఉండాలంటే ఈ పండ్లు తినండి.
ఎంత వయస్సు వచ్చిన ముఖంపై ముడతలు రాకుండా ఉండాలంటే ఈ పండ్లు తినండి.