AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కొండచిలువ, మొసలి మధ్య భీకర ఫైట్.. కట్ చేస్తే.. చివర్లో జరిగిన సీన్ ఇది

సరీసృపాలలో కొండచిలువలు, నీటి జంతువులలో మొసలి.. రెండూ కూడా అత్యంత శక్తివంతమైనవి. కొండచిలువలు పొడవైనవే కాదు.. భారీ బరువైనవి కూడా.. తన ఎరను పట్టుకున్నాయంటే.. దాన్ని చుట్టేసి.. ఊపిరాడకుండా చేసి.. నమిలి మింగేస్తాయి. ఇక నీటిలో మొసళ్లు చాలా బలవంతమైనవి.

Viral Video: కొండచిలువ, మొసలి మధ్య భీకర ఫైట్.. కట్ చేస్తే.. చివర్లో జరిగిన సీన్ ఇది
Viral Video
Ravi Kiran
|

Updated on: Jul 03, 2024 | 7:33 PM

Share

సరీసృపాలలో కొండచిలువలు, నీటి జంతువులలో మొసలి.. రెండూ కూడా అత్యంత శక్తివంతమైనవి. కొండచిలువలు పొడవైనవే కాదు.. భారీ బరువైనవి కూడా.. తన ఎరను పట్టుకున్నాయంటే.. దాన్ని చుట్టేసి.. ఊపిరాడకుండా చేసి.. నమిలి మింగేస్తాయి. ఇక నీటిలో మొసళ్లు చాలా బలవంతమైనవి. జంతువు ఎంత పెద్దదైనా.. దానికి ఆహారం అవ్వాల్సిందే. మరి అంతటి క్రూర జంతువులైన ఈ రెండింటి మధ్య భీకర ఫైట్ జరిగితే.. ఇటీవల మొసలి, కొండచిలువ మధ్య జరిగిన ఓ ఫైట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మొసలి, కొండచిలువ మధ్య భయంకర యుద్ధం జరిగింది. కట్ చేస్తే.. చివరికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ సరస్సులో మొసలి, భారీ కొండచిలువ రెండూ తారసపడ్డాయి. అప్పటికే విపరీతమైన ఆకలితో ఉన్న మొసలి.. కొండచిలువ రాగానే ఒక్కసారిగా ఎటాక్ చేసింది. అయితే కొండచిలువ ఏమైనా పిల్లబచ్చానా.. నేనేం తక్కువ తినలేదు అన్నట్టు.. మొసలితో భీకర యుద్దానికి దిగింది. రెండింటి మధ్య కాసేపు టఫ్ ఫైట్ జరిగింది. ఈ తరుణంలో కొండచిలువను కొరికి తినేయాలని అనుకుంది మొసలి. అయితే ఈలోపే కొండచిలువ.. మొసలిని మొత్తం చుట్టేసి.. ఊపిరి ఆడకుండా చేసింది. దెబ్బకు దాని దాడికి చుక్కలు చూసిన మొసలి.. ‘ఎందుకులే.. ఈ ఫైట్ అంతా.. ‘ అనుకుంటూ కొండచిలువను వదిలిపెట్టేసింది. దీంతో కొండచిలువ కూడా ఇదిరా నా స్టామినా అంటూ అక్కడ నుంచి కామ్‌గా వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేదికగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు