AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్.. మాణిక్యం ఠాగూర్‌ తొలగింపునకు ఆ విమర్శలే కారణమా..

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల కొత్త ఇన్‌ఛార్జ్‌గా మాణిక్‌ రావు థాక్రేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నియమించింది. ఇప్పటి వరకు తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మాణిక్యం ఠాగూర్‌ను గోవా ఇన్‌ఛార్జ్‌గా..

Telangana: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్.. మాణిక్యం ఠాగూర్‌ తొలగింపునకు ఆ విమర్శలే కారణమా..
Manikrao Thakre
Amarnadh Daneti
|

Updated on: Jan 04, 2023 | 9:45 PM

Share

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల కొత్త ఇన్‌ఛార్జ్‌గా మాణిక్‌ రావు థాక్రేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నియమించింది. ఇప్పటి వరకు తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మాణిక్యం ఠాగూర్‌ను గోవా ఇన్‌ఛార్జ్‌గా నియమించారు.  మాణిక్‌రావు థాక్రేను తెలంగాణకు నియమించింది. మహారాష్ట్రకు చెందిన మాణిక్‌రావు థాక్రే గతంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. కొద్ది రోజులుగా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జిని మారుస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ముఖ్యంగా మాణిక్యం ఠాగూర్‌ వ్యవహరశైలిపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల రాష్ట్రానికి వచ్చిన సీనియర్ నేత దిగ్విజయ్‌ సింగ్‌కు చెప్పినట్లు తెలిసింది. మరోవైపు బుధవారం జరిగిన పరిణామాలు మాణిక్యం ఠాగూర్‌ను తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించి వేరేవారికి అప్పగిస్తారనే ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంకాలం తెలంగాణకు కొత్త ఇన్‌ఛార్జిగా మాణిక్‌ రావు థాక్రేను కాంగ్రెస్ పార్టీ నియమించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..