AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బాహిర్బుమికి వెళ్తానని కారు ఆపిన బాలుడు.. కాసేపటికే సీన్ మారింది.. వింటే ఒళ్లు జలదరించాల్సిందే

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రం శివారులో తెల్లవారుజామున రహదారిపై పూర్తిగా కారు కాలిపోయింది. పెను ప్రమాదం నుంచి 8 మంది కుటుంబ సభ్యులు బయటపడ్డారు. రాయికల్ నుంచి నిర్మల్ జిల్లా అడెల్లి పోచమ్మ దేవస్థానానికి.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

Telangana: బాహిర్బుమికి వెళ్తానని కారు ఆపిన బాలుడు.. కాసేపటికే సీన్ మారింది.. వింటే ఒళ్లు జలదరించాల్సిందే
Representative Image
G Sampath Kumar
| Edited By: |

Updated on: Dec 25, 2025 | 11:59 AM

Share

ఆరేళ్ల బాలుడు తన కుటుంబం ప్రాణాలు కాపాడాడు. దైవదర్శనానికి వెళ్తుండగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బాలుడు చేసిన ఒక్క పనితో ఎనిమిదిమంది సజీవ దహనం కాకుండా ప్రాణాలతో బయట పడ్డారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. రాయికల్ నుంచి నిర్మల్ జిల్లా అడెల్లి పోచమ్మ దేవస్థానానికి కారులో ఆరేళ్ల బాలుడు సహా ఎనిమిది మంది దేవుని దర్శనానికి బయలుదేరారు. మార్గమధ్యలో బాలుడు బహిర్భూమికి వస్తోంది కారు ఆపాలని బాలుడు పేరెంట్స్‌కి చెప్పాడు.

వారు వెంటనే డ్రైవర్‌ను కారు ఆపమని చెప్పడంతో డ్రైవర్‌ కారు పక్కకు ఆపాడు. కొద్దిసేపటికి కారులో నుంచి పొగలు రావటాన్ని గమనించాడు డ్రైవర్. వెంటనే కారులో ఉన్నవారిని అప్రమత్తం చేసి కిందికి దింపాడు. మరుక్షణంలో మంటలు ఎగసిపడ్డాయి. మొత్తం కారు మంటల్లో కాలిపోయింది. అర్పెందుకు స్థానికులు ప్రయత్నం చేశారు. కానీ మంటలు అదుపులోకి రాలేదు. కారు మొత్తం క్షణాల్లో బూడిదైపోయింది. అది చుసిన ప్రయాణికులు భయంతో వణికిపోయారు. బాహిర్బుమి కోసం బాలుడు కారు ఆపి ఉండకపోయి ఉంటే ఏం జరిగేదో అని అంతా ఆందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకుని ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబం సభ్యులను వేరే వాహనంలో ఇంటికి పంపారు పోలీసులు.

Follow Us
మేకప్ లేకుండా కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. ఫొటోస్ ఇదిగో
మేకప్ లేకుండా కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. ఫొటోస్ ఇదిగో
భారత్ ఘన విజయం.. సెమీస్ ఆశలు సజీవం..
భారత్ ఘన విజయం.. సెమీస్ ఆశలు సజీవం..
ట్యాన్‌ తొలగించే సింపుల్ ఇంటి చిట్కాలు.. ఇలా ట్రై చేశారంటే...
ట్యాన్‌ తొలగించే సింపుల్ ఇంటి చిట్కాలు.. ఇలా ట్రై చేశారంటే...
ఫ్రిజ్ Vs మట్టి కుండ నీరు.. ఆరోగ్యానికి ఏది నిజమైన అమృతం..?
ఫ్రిజ్ Vs మట్టి కుండ నీరు.. ఆరోగ్యానికి ఏది నిజమైన అమృతం..?
మీరు షాపుల్లో కొనే అల్లం పేస్ట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?
మీరు షాపుల్లో కొనే అల్లం పేస్ట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?
గీత గోవిందం ప్రేమ ప్రయాణం.. విజయ్ రష్మికల ఏడడుగుల బంధం..
గీత గోవిందం ప్రేమ ప్రయాణం.. విజయ్ రష్మికల ఏడడుగుల బంధం..
ఒకవైపు కల్తీ మద్యం కాటు… మరోవైపు కాస్ట్లీ బ్రాండ్ల అక్రమ రవాణా!
ఒకవైపు కల్తీ మద్యం కాటు… మరోవైపు కాస్ట్లీ బ్రాండ్ల అక్రమ రవాణా!
ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి.. తల్లి వెళ్లి చూసేసరికే ఊహించని..
ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి.. తల్లి వెళ్లి చూసేసరికే ఊహించని..
సమస్తం కల్తీ మయం! మన కిచెన్‌లోనే ఇన్ని కల్తీలా.?
సమస్తం కల్తీ మయం! మన కిచెన్‌లోనే ఇన్ని కల్తీలా.?
సొంతింటి కలను నెరవేర్చుకున్న బిగ్ బాస్ విన్నర్ నిఖిల్.. ఫొటోస్
సొంతింటి కలను నెరవేర్చుకున్న బిగ్ బాస్ విన్నర్ నిఖిల్.. ఫొటోస్