AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Washing Machine: వాషింగ్‌ మెషీన్‌ వాడకంలో ఇలాంటి తప్పులు అస్సులు చేయకండి.. ఎందుకంటే..!

వాషింగ్ మెషీన్ చాలా కాలం పాటు సరిగ్గా పనిచేయడానికి మీరు దాని గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లాగే వాషింగ్ మెషీన్ శుభ్రత కూడా చాలా ముఖ్యమని చాలా మందికి తెలియదు. బట్టలు ఉతికిన తర్వాత వాషింగ్ మెషీన్‌ని ఆఫ్ చేసి పూర్తిగా మూసేయడం చాలా మంది చేసే పొరపాటు. అయితే దీన్ని ఎప్పుడూ చేయకండి. ఎందుకంటే వాషింగ్ మెషీన్ లో బట్టలు ఉతికిన తర్వాత దాని మూత కొంత సేపు తెరిచి ఉంచాలి..

Subhash Goud
|

Updated on: Oct 22, 2023 | 1:18 PM

Share
వాషింగ్ మెషీన్‌లో బట్టలు ఉతకడం నేడు చాలా మందికి జీవితాన్ని సులభతరం చేసింది. కానీ, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పెద్ద సమస్యే వస్తుంది. అలాగే బట్టలు కూడా దుర్వాసన వెదజల్లుతున్నాయి.

1 / 5
గతంలో బట్టలు మరీ మరకలు పడితే చేతితో ఉతకడం చాలా కష్టంగా ఉండేది. వాషింగ్ మెషీన్‌తో బట్టలు ఉతకడం చాలా సులభం. అర నిమిషంలో ఈ పని అయిపోతుంది. కానీ, మీరు వాషింగ్ మెషీన్ను జాగ్రత్తగా చూసుకోకపోతే అది మీ దుస్తులను కూడా నాశనం చేస్తుంది.

2 / 5
వాషింగ్ మెషీన్ చాలా కాలం పాటు సరిగ్గా పనిచేయడానికి మీరు దాని గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లాగే వాషింగ్ మెషీన్ శుభ్రత కూడా చాలా ముఖ్యమని చాలా మందికి తెలియదు. బట్టలు ఉతికిన తర్వాత వాషింగ్ మెషీన్‌ని ఆఫ్ చేసి పూర్తిగా మూసేయడం చాలా మంది చేసే పొరపాటు. అయితే దీన్ని ఎప్పుడూ చేయకండి. ఎందుకంటే వాషింగ్ మెషీన్ లో బట్టలు ఉతికిన తర్వాత దాని మూత కొంత సేపు తెరిచి ఉంచాలి.

3 / 5
కానీ, ఇది ఎందుకు అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఇలా చేయడం వల్ల వాషింగ్ మెషీన్ లోపల ఉండే గాలి బయటకు పోతుంది. అలాగే ఇందులో బ్యాక్టీరియా ఉంటే ఒకరమైన పులుపు దనంలా వాసన వస్తుంటుంది.

4 / 5
అంతే కాకుండా బట్టలు ఉతికిన తర్వాత వాషింగ్ మెషీన్ పూర్తిగా మూసేస్తే దుర్వాసన వస్తుంది. అది అలాగే ఉండిపోతుంది. బట్టలు ఉతికిన తర్వాత కనీసం 40-45 నిమిషాల పాటు మూత తెరిచి ఉంచితే, తదుపరిసారి వాష్‌లో ఉంచినప్పుడు బట్టలు వాసన పడవని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.

5 / 5