WhatsApp: మీకు ఇంటర్నెట్ లేకపోతే చింతించకండి.. వాట్సాప్‌లో మెసేజ్ చేయవచ్చు.. ఎలాగంటే..

మీ ప్రాంతంలో వాట్సాప్ నిషేధించబడిందా ? ఇంటర్నెట్ కనెక్షన్ లేదా? చింతించకండి. వాట్సాప్‌లో సందేశాలు పంపడానికి ఇవి ఇకపై అడ్డంకి కావు. ప్రాక్సీ సర్వర్‌ల ద్వారా వాట్సాప్ సందేశ..

WhatsApp: మీకు ఇంటర్నెట్ లేకపోతే చింతించకండి.. వాట్సాప్‌లో మెసేజ్ చేయవచ్చు.. ఎలాగంటే..
Whatsapp
Follow us
Subhash Goud

|

Updated on: Jan 08, 2023 | 1:03 PM

మీ ప్రాంతంలో వాట్సాప్ నిషేధించబడిందా ? ఇంటర్నెట్ కనెక్షన్ లేదా? చింతించకండి. వాట్సాప్‌లో సందేశాలు పంపడానికి ఇవి ఇకపై అడ్డంకి కావు. ప్రాక్సీ సర్వర్‌ల ద్వారా వాట్సాప్ సందేశ సౌకర్యాన్ని అందించడానికి మెటా ముందుకు వచ్చింది. వాలంటీర్లు, సంస్థలు ఏర్పాటు చేసిన ప్రాక్సీ సర్వర్ల ద్వారా వాట్సాప్ మెసేజ్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని మెటా తెలిపింది. ఈ సేవ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటుందని మెటా చెప్పినప్పటికీ, ఇది ప్రస్తుతం ఇరాన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇరాన్‌లో సెప్టెంబర్ 2022 తర్వాత హిజాబ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం, నిరసనల కారణంగా ప్రభుత్వం వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లను నిషేధించింది. ఆ విధంగా సేవ మొదటగా అక్కడ ప్రారంభించింది.

వాట్సాప్ సీఈఓ విల్ క్యాత్‌కార్ట్ ఈ కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తున్నట్లు ట్వీట్ చేసింది. ఇరాన్‌లో మిలియన్ల మంది ప్రజలకు కమ్యూనికేషన్ స్వేచ్ఛ లేదు. అందుకే ప్రాక్సీ సర్వర్‌ ద్వారా వాట్సాప్‌ సేవలను అందరికీ అందుబాటులోకి తెస్తున్నాం అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ ఇంటర్నెట్ అడ్డంకులు ఉన్నాయి. పూర్తిగా కనెక్ట్ కాలేదు. ప్రాక్సీ సర్వర్ ద్వారా అందించబడిన సేవ ప్రజల కమ్యూనికేట్ చేసే హక్కును పూర్తి చేస్తుందని వాట్సాప్‌ తెలిపింది.

ప్రాక్సీ సర్వర్‌కి ఎలా కనెక్ట్ చేయాలి?

ప్రాక్సీ సర్వర్‌ని సెటప్ చేయడానికి 80, 443 లేదా 5222 పోర్ట్‌లు, సర్వర్ IP చిరునామా మరియు డొమైన్ (లేదా సబ్‌డొమైన్) అవసరం. ప్రస్తుతం ఐఫోన్, ఆండ్రాయిడ్‌లో ప్రాక్సీ సర్వర్ ద్వారా వాట్సాప్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఎలా కనెక్ట్ చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ప్రముఖ హీరోయిన్ కారు బీభత్సం.. కార్మికుడి దుర్మరణం.. కేసు నమోదు

2011 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన మాజీ ప్రధాని..

ఐదు వికెట్ల ప్రదర్శనతో మహారాష్ట్రను కుదిపేసిన KKR స్పీడ్‌స్టర్

సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ 'సికందర్' టీజర్ చూశారా?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం.. పవన్ కల్యాణ్

సెంచరీ తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన నితీశ్ రెడ్డి.. వీడియో

బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. హోండా నుంచి కొత్త బైక్‌.. ఫీచర్స్‌

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!