Poha Business: రూ.25 వేలతో ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే ప్రతి నెల లక్షల్లో సంపాదన.. అదిరిపోయే బిజినెస్

మీరు డబ్బులు సంపాదించాలనుకుంటే వ్యాపారాన్ని ఎంచుకోవాలి. అందులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఉండే వ్యాపారాన్ని ఎంచుకోవడం ముఖ్యం. పోహా తయారీ యూనిట్‌ని ఏర్పాటు..

Poha Business: రూ.25 వేలతో ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే ప్రతి నెల లక్షల్లో సంపాదన.. అదిరిపోయే బిజినెస్
Poha Manufacturing Business
Follow us
Subhash Goud

|

Updated on: Jan 08, 2023 | 8:28 AM

మీరు డబ్బులు సంపాదించాలనుకుంటే వ్యాపారాన్ని ఎంచుకోవాలి. అందులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఉండే వ్యాపారాన్ని ఎంచుకోవడం ముఖ్యం. పోహా తయారీ యూనిట్‌ని ఏర్పాటు చేయడం ద్వారా మీరు ప్రతి నెలా లక్షల రూపాయలు సులభంగా సంపాదించవచ్చు . పోహాల తయారీ యూనిట్ ఏర్పాటుకు దాదాపు రూ.2.43 లక్షలు ఖర్చు అవుతోంది. మీ వద్ద డబ్బులు లేకుంటే ప్రభుత్వం అమలు చేస్తున్న ముద్రా రుణ పథకం కింద రుణం తీసుకోవచ్చు. ఇందులో 90 శాతం రుణాన్ని సులభంగా తీసుకోవచ్చు. అయితే ఈ పోహాను కొందరు దొడ్డు అడుకులు అని కూడా అంటారు.

పోహను పోషకమైన ఆహారంగా పరిగణిస్తారనే విషయం తెలిసిందే. పోహా అనేది వేగంగా జీర్ణం అవుతుంది. అందుకే పోహా మార్కెట్ వేగంగా పెరగడానికి ఇదే కారణం. చలికాలమైనా, వేసవికాలమైనా, ప్రజలు ప్రతి నెలా ఎంతో ఉత్సాహంతో తింటారు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా బాగా సంపాదించవచ్చు. పోహా తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా లాభదాయకమైన వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.

వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఎంత ఖర్చు అవుతుంది:

ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కెవిఐసి) ప్రాజెక్ట్ రిపోర్టు ప్రకారం.. పోహా తయారీ యూనిట్ ధర దాదాపు రూ.2.43 లక్షలు. ఇందులో మీకు 90 శాతం వరకు రుణం లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో పోహా తయారీ యూనిట్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు సుమారు రూ. 25,000 వెచ్చించాల్సి ఉంటుంది. గ్రామ పరిశ్రమను ప్రోత్సహించడానికి కేవీఐసీ ద్వారా ప్రతి సంవత్సరం రుణం తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి దాదాపు 500 చదరపు అడుగుల స్థలం అవసరం. పోహా యంత్రం, కొలిమి, ప్యాకింగ్ మెషిన్, డ్రమ్‌తో సహా చిన్న వస్తువులు అవసరం. ఈ వ్యాపారం ప్రారంభంలో కొంత ముడిసరుకు తీసుకురావాలని, తర్వాత దాని పరిమాణాన్ని క్రమంగా పెంచాలని వ్యాపారవేత్తలు చెబుతున్నారు. ఇలా చేస్తే మంచి అనుభవంతో పాటు వ్యాపారం కూడా పెరుగుతుంది. మీరు ఒక ప్రాజెక్ట్ నివేదికను సిద్ధం చేసి, గ్రామోద్యోగ్ రోజ్‌గార్ యోజన కింద రుణం కోసం దరఖాస్తు చేస్తే, మీరు దాదాపు 90 శాతం రుణాన్ని పొందవచ్చు.

సంపాదన ఎంత ఉంటుందో తెలుసా?

ప్రాజెక్ట్ నివేదిక ప్రకారం, ప్రాజెక్ట్ ప్రారంభించిన తర్వాత మీరు ముడిసరుకును తీసుకోవాలి. ఇందుకోసం దాదాపు 6 లక్షల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఇది కాకుండా మరో చోట రూ.50 వేలు ఖర్చు చేస్తారు. ఈ విధంగా సుమారు 1000 క్వింటాళ్ల పోహా ఉత్పత్తి అవుతుంది. దీనిపై ఉత్పత్తి వ్యయం రూ.8.60 లక్షలు. 1000 క్వింటాళ్ల పోహను సుమారు రూ.10 లక్షలకు అమ్మవచ్చు. అంటే దాదాపు రూ.1.40 లక్షలు సంపాదించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్నేహతో.. అల్లు అర్జున్ ప్రేమ !! తెలియగానే నిర్మలమ్మ 1st రియాక్ష
స్నేహతో.. అల్లు అర్జున్ ప్రేమ !! తెలియగానే నిర్మలమ్మ 1st రియాక్ష
భారత్‌లోనే అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు.. ధర ఎంతో తెలిస్తే షాకే!
భారత్‌లోనే అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు.. ధర ఎంతో తెలిస్తే షాకే!
మనల్ని ఎవరమ్మా ఆపేది... పోరాడుతూ పోదాం ముందుకు
మనల్ని ఎవరమ్మా ఆపేది... పోరాడుతూ పోదాం ముందుకు
చిరుతో మొదలెట్టి ప్రభాస్‌ వరకు.. ఫ్యాన్స్‌కు బన్నీ పిచ్చ క్లారిటీ
చిరుతో మొదలెట్టి ప్రభాస్‌ వరకు.. ఫ్యాన్స్‌కు బన్నీ పిచ్చ క్లారిటీ
అమీన్ పీర్ దర్గాను సందర్శించిన ఎఆర్ రెహమాన్..
అమీన్ పీర్ దర్గాను సందర్శించిన ఎఆర్ రెహమాన్..
చేసిన సినిమాలన్నీ హిట్లే.. ఈ క్రేజీ హీరోయిన్‌ను గుర్తుపట్టారా?
చేసిన సినిమాలన్నీ హిట్లే.. ఈ క్రేజీ హీరోయిన్‌ను గుర్తుపట్టారా?
బన్నీ టీం మాస్టర్ ప్లాన్. అందుకే పుష్ప2 ట్రైలర్ రిలీజ్‌ బిహార్‌లో
బన్నీ టీం మాస్టర్ ప్లాన్. అందుకే పుష్ప2 ట్రైలర్ రిలీజ్‌ బిహార్‌లో
ఈ 5 యాప్స్‌ ఫీచర్‌లను చూస్తే IRCTC వెబ్‌సైట్‌ను మరచిపోతారు..!
ఈ 5 యాప్స్‌ ఫీచర్‌లను చూస్తే IRCTC వెబ్‌సైట్‌ను మరచిపోతారు..!
నడిరోడ్లో జుట్లు పట్టుకొని పొట్టు పొట్టు కొట్టుకున్న విద్యార్థులు
నడిరోడ్లో జుట్లు పట్టుకొని పొట్టు పొట్టు కొట్టుకున్న విద్యార్థులు
కంగువలో నటించిన ఈ చిన్నదాన్ని బయట చూస్తే..
కంగువలో నటించిన ఈ చిన్నదాన్ని బయట చూస్తే..
స్నేహతో.. అల్లు అర్జున్ ప్రేమ !! తెలియగానే నిర్మలమ్మ 1st రియాక్ష
స్నేహతో.. అల్లు అర్జున్ ప్రేమ !! తెలియగానే నిర్మలమ్మ 1st రియాక్ష
చిరుతో మొదలెట్టి ప్రభాస్‌ వరకు.. ఫ్యాన్స్‌కు బన్నీ పిచ్చ క్లారిటీ
చిరుతో మొదలెట్టి ప్రభాస్‌ వరకు.. ఫ్యాన్స్‌కు బన్నీ పిచ్చ క్లారిటీ
బన్నీ టీం మాస్టర్ ప్లాన్. అందుకే పుష్ప2 ట్రైలర్ రిలీజ్‌ బిహార్‌లో
బన్నీ టీం మాస్టర్ ప్లాన్. అందుకే పుష్ప2 ట్రైలర్ రిలీజ్‌ బిహార్‌లో
శివాలయంలో అరుదైన 2 తలల పాము !! పూజారి ఏం చేశారంటే ??
శివాలయంలో అరుదైన 2 తలల పాము !! పూజారి ఏం చేశారంటే ??
పోలీసులా.. మాజాకా !! ఇది చూశాక కూడా స్పీడ్‌గా నడిపే దమ్ముందా ??
పోలీసులా.. మాజాకా !! ఇది చూశాక కూడా స్పీడ్‌గా నడిపే దమ్ముందా ??
ఎంత పెద్ద ప్రమాదం పెళ్లికూతురికి రాసిపెట్టుంది... అందుకే !!
ఎంత పెద్ద ప్రమాదం పెళ్లికూతురికి రాసిపెట్టుంది... అందుకే !!
డ్రైవరన్నా.. ఇదేం పని ?? వీడియో తీసి పోస్ట్‌ చేసిన ప్రయాణికుడు
డ్రైవరన్నా.. ఇదేం పని ?? వీడియో తీసి పోస్ట్‌ చేసిన ప్రయాణికుడు
యముడు షార్ట్ బ్రేక్‌.. తీసుకున్నాడనుకుంటా !!
యముడు షార్ట్ బ్రేక్‌.. తీసుకున్నాడనుకుంటా !!
నేడు రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు.. అన్ని ఏర్పాట్లు పూర్తి
నేడు రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు.. అన్ని ఏర్పాట్లు పూర్తి
నైజీరియా చేరుకున్న మోదీ.. అబుజాలో ప్రధానికి గ్రాండ్ వెల్‌కమ్‌
నైజీరియా చేరుకున్న మోదీ.. అబుజాలో ప్రధానికి గ్రాండ్ వెల్‌కమ్‌