Vacuum cleaners: వాక్యూమ్ క్లీనర్లపై అదిరే డిస్కౌంట్.. అమెజాన్ లో 62 శాతం తగ్గింపు

నేడు ప్రతి ఒక్కరి ఇళ్లలో వాక్యూమ్ క్లీనర్ వినియోగం తప్పనిసరిగా మారింది. ఫోర్ల ను అందంగా ఉంచుకోవడంతో పాటు దుమ్ము, ధూళిని శుభ్రం చేయడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇళ్లలో రాలిపోయే పెంపుడు జంతువుల జుత్తును శుభ్రం చేయవచ్చు. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అయిన అమెజాన్ లో అత్యంత తక్కువ ధరలకే వాక్యూమ్ క్లీనర్లు దొరుకుతున్నాయి.

Vacuum cleaners: వాక్యూమ్ క్లీనర్లపై అదిరే డిస్కౌంట్.. అమెజాన్ లో 62 శాతం తగ్గింపు
Vacuum Cleaner
Follow us
Srinu

|

Updated on: Sep 08, 2024 | 9:49 PM

నేడు ప్రతి ఒక్కరి ఇళ్లలో వాక్యూమ్ క్లీనర్ వినియోగం తప్పనిసరిగా మారింది. ఫోర్ల ను అందంగా ఉంచుకోవడంతో పాటు దుమ్ము, ధూళిని శుభ్రం చేయడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇళ్లలో రాలిపోయే పెంపుడు జంతువుల జుత్తును శుభ్రం చేయవచ్చు. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అయిన అమెజాన్ లో అత్యంత తక్కువ ధరలకే వాక్యూమ్ క్లీనర్లు దొరుకుతున్నాయి. హై ఎండ్ సక్షన్ టెక్, హెచ్ ఈపీఏ ఫిల్ట్రేషన్, కార్డ్‌లెస్ ఆపరేషన్, ఆటోమేటిక్ డర్ట్ డిస్పోజల్ తదితర స్మార్ట్ ఫంక్షన్ల తో ఫ్లోర్ క్లీనింగ్‌లో సహాయపడే వాక్యూమ్ క్లీనర్లపై దాదాపు 62 శాతం డిస్కౌంట్ ప్రకటించారు. అమెజాన్ సేల్ లో అందుబాటులో ఉన్న వాక్యూమ్ క్లీనర్లు, వాటి ప్రత్యేతకలు, ధరల వివరాలను తెలుసుకుందాం.

పిలిప్స్ పవర్ ప్రో

పిలిప్స్ పవర్ ప్రో వాక్యూమ్ క్లీనర్ లో 1900 వాట్ మోటార్, పవర్‌సైక్లోన్ 5 టెక్నాలజీ కారణంగా పనితీరు చాలా బాగుంటుంది. అలెర్జీ బాధితులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పుప్పొడి, పెంపుడు జంతువుల జుత్తు, హౌస్ మైట్స్ సొల్యూషన్ వంటి 99.9 శాతం కంటే ఎక్కువ మెత్తని ధూళిని తొలగిస్తుంది. గేట్ టెలిస్కోపిక్ ట్యూబ్‌లో ఉపకరణాలను అమర్చడం చాలా సులభం. టర్బోబ్రష్ ఫీచర్ ముఖ్యంగా పెంపుడు జంతువులు ఉన్న గృహాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వాక్యూమ్ క్లీనర్ అమెజాన్ లో 28 శాతం డిస్కౌంట్ పై రూ.8,636కు అందుబాటులో ఉంది.

యురేకా ఫోర్బ్స్ క్విక్ క్లీన్

బహుళ ప్రయోజనాలు కలిగిన యురేకా ఫోర్బ్స్ క్విక్ క్లీన్ వాక్యూమ్ క్లీనర్ లో 1200 వాట్ మోటారు ఏర్పాటు చేశారు. ఇల్లు, కార్యాలయంలో ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది. అన్ని రకాల దుమ్ము, ధూళిని శుభ్రపరుస్తుంది. డబ్బా వాక్యూమ్ క్లీనర్ అయిన యురేకా ఫోర్బ్స్ క్విక్ క్లీన్ లో మీ ఇంటికి సరిపోయే డస్ట్ బ్యాగ్ ఫుల్ ఇండికేటర్ తదితర ఫీచర్లు ఉన్నాయి. స్వివెల్ వీల్స్, ఫుట్ ఆపరేటెడ్ పవర్ ఆన్ ఆఫ్ స్విచ్‌తో అందుబాటులో ఉంది. ఈ వాక్యూమ్ క్లీనర్ ధర రూ.3,399.

ఇవి కూడా చదవండి

అగరో ఏస్ వెట్ & డ్రై వాక్యూమ్ క్లీనర్

ఈ వాక్యూమ్ క్లీనర్ లోని 1600 వాట్ మోటార్ తో దుమ్ము కణాలు, నీటిని చాలా సులభంగా శుభ్రం చేయవచ్చు. ఇాది ఆల్-ఇన్-వన్ క్లీనింగ్ టూల్ అని చెప్పవచ్చు. అన్ని ప్రదేశాలలో ఉన్న ధూళిని శుభ్రం చేయడానికి బ్లోవర్ ఫంక్షన్‌ ఏర్పాటు చేశారు. 21 లీటర్ డర్ట్ కలెక్షన్ ట్యాంక్‌, 360 డిగ్రీ స్వివెల్ వీల్స్‌, సౌకర్యవంతమైన డిజైన్‌ తదితర ప్రత్యేకతలున్నాయి. స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీతో ఆకట్టుకుంటున్న ఈ వాక్యూమ్ క్లీనర్ రూ.5,999కు అందుబాటులో ఉంది.

అగారో రీగల్ ప్లస్ 

అరారో రీగల్ ప్లస్ వాక్యూమ్ క్లీనర్ 2 ఇన్ 1 డిజైన్‌ తో అందుబాటులో ఉంది. హ్యాండ్‌హెల్డ్‌గా శుభ్రం చేయడానికి, ఇల్లు లేదా కారు లోపలి భాగంలో కాంపాక్ట్ క్లీనింగ్ కోసం స్టిక్ చేయడానికి ఉపయోగపడుతుంది. 800 వాట్ల మోటార్ తో పనితీరు బాగుంటుంది. నీటి నిరోధక కలిగిన ఏబీఎస్ ప్లాస్టిక్‌తో తయారు చేయడంతో చాలా తేలికగా ఉంటుంది. ఏరోడైనమిక్ నాజిల్, బ్యాగ్‌లెస్ టెక్నాలజీ తదితర ప్రత్యేకతలతో అందుబాటులో ఉన్న ఈ వాక్యూమ్ క్లీనర్ ధర రూ.2,155.

డ్రీమ్ యూటెన్ కార్డ్ లెస్

డ్రీమ్ యూటెన్ కార్డ్ లెస్ నేలపై ఉండే జంతువుల జుత్తు, దుమ్ము, ఇతర వ్యర్థాలను సులభంగా తొలగిస్తుంది. దీనిలో 5 5 బిట్ ఎల్ఈడీ లైట్ ఫీచర్‌ ఉంది, సోఫాల కింద, ఇతర మూలలలో శుభ్రం చేసినప్పుడు లైట్ వెలుగుతుంది. మూడు సక్షన్ మోడ్ సెట్టింగ్‌లు, 5 లేయర్డ్ అడ్వాన్స్‌డ్ ఫిల్ట్రేషన్ సిస్టమ్‌, దీర్ఘకాలం పనిచేసే బ్యాటరీ తదితర ప్రత్యేకతలున్నాయి. అమెజాన్ లో ఈ వాక్యూమ్ క్లీనర్ రూ.10,999కు అందుబాటులో ఉంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!
మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పార్సిల్‌లో వచ్చిన ఆ డెడ్ బాడీ ఎవరిది..?
పార్సిల్‌లో వచ్చిన ఆ డెడ్ బాడీ ఎవరిది..?
3 చారిత్రక ప్యాలెస్‌ల్లో సింధు వివాహ వేడుకలు.. ఎక్కడెక్కడో తెలుసా
3 చారిత్రక ప్యాలెస్‌ల్లో సింధు వివాహ వేడుకలు.. ఎక్కడెక్కడో తెలుసా
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
Astrology 2025: రాహుకేతువులతో ఆ రాశుల వారికి రాజయోగాలు
Astrology 2025: రాహుకేతువులతో ఆ రాశుల వారికి రాజయోగాలు
చిన్న సంస్థల కోసం సరళీకృత GST రిజిస్ట్రేషన్: నిర్మలా సీతారామన్
చిన్న సంస్థల కోసం సరళీకృత GST రిజిస్ట్రేషన్: నిర్మలా సీతారామన్
చలికాలంలో బెల్లం, నెయ్యి కలిపి తింటే అద్భుతమైన ప్రయోజనాలు.. !
చలికాలంలో బెల్లం, నెయ్యి కలిపి తింటే అద్భుతమైన ప్రయోజనాలు.. !
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?