AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moon: చంద్రుడు భూమికి దగ్గరగా వస్తే ఏమవుతుందో తెలుసా.? ఊహకు కూడా అందదు..

సూర్యుడు, చంద్రుడు.. ఈ రెండు గ్రహాలు భూమిపై ఎంతో ప్రభావం చూపిస్తాయని అందరికీ తెలిసిందే. ఈ రెండు గ్రహాలు భూమికి నిర్ధిష్ట దూరంలో ఉన్నాయి కాబట్టే మనం ప్రశాంతంగా జీవిస్తున్నాం. ఒకవేళ ఈ రెండు గ్రహాలు భూమికి ఏమాత్రం దగ్గరగా వచ్చినా మనుషులపై తీవ్ర ప్రభావం పడుతుంది. సూర్యుడు ఒక్క అంగుళం ముందుకు జరిగినా భూమిపై వినాశనం జరుగుతుంది...

Moon: చంద్రుడు భూమికి దగ్గరగా వస్తే ఏమవుతుందో తెలుసా.? ఊహకు కూడా అందదు..
Moon
Narender Vaitla
|

Updated on: Sep 08, 2024 | 3:51 PM

Share

సూర్యుడు, చంద్రుడు.. ఈ రెండు గ్రహాలు భూమిపై ఎంతో ప్రభావం చూపిస్తాయని అందరికీ తెలిసిందే. ఈ రెండు గ్రహాలు భూమికి నిర్ధిష్ట దూరంలో ఉన్నాయి కాబట్టే మనం ప్రశాంతంగా జీవిస్తున్నాం. ఒకవేళ ఈ రెండు గ్రహాలు భూమికి ఏమాత్రం దగ్గరగా వచ్చినా మనుషులపై తీవ్ర ప్రభావం పడుతుంది. సూర్యుడు ఒక్క అంగుళం ముందుకు జరిగినా భూమిపై వినాశనం జరుగుతుంది. కక్ష్య నుంచి ఒక అంగుళం వెనక్కి జరిగినా భూమిపై మంచు పేరుకుపోతుంది. ఇది మనకు తెలిసిందే. మరి చంద్రుడు భూమిపై ఎలాంటి ప్రభావం చూపుతాడో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా చంద్రుడు భూమికి సుమారు 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. అయితే ఒకవేళ చంద్రుడు భూమికి దగ్గరగా వస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రుడు భూమిపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిసిందే. ముఖ్యంగా భూమిపై ఉన్న నీటిపై చంద్రుడి ప్రభావం పడుతుంది. పౌర్ణమి రోజు సముద్రంలో ఆటుపోట్లు రావడానికి కారణం ఇదే. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి మహాసముద్రాలతో పాటు నీటి వనరులపై ప్రభావం పడుతుంది.

చంద్రుడు భూమికి దగ్గరగా వస్తే , అలల బలాలు బాగా పెరుగుతాయి . దీని కారణంగా, సముద్రాల నీటి మట్టం అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇది తీర ప్రాంతాలలో తీవ్రమైన వరదలకు దారి తీస్తుంది. దీంతో తీరా ప్రాంతాల్లో ఉన్న వారు ముంపునకు గురయ్యే అవకాశం ఉంటుంది. చంద్రుడు భూమికి దగ్గరగా రావడం వల్ల భూమికి సంబంధించిన టెక్టోనిక్ ప్లేట్‌లపై అదనపు ఒత్తిడి పెరుగుతుంది. ఇది భూకంపాలకు దారి తీస్తుంది.

చంద్రుడు భూమికి దగ్గరగా రావడం మానవ జీవితంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మనిషి మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. భూమికి దగ్గరగా చంద్రుడు రావడం వల్ల సూర్యుడు, చంద్రుని మధ్య దూరం పెరిగే అవకావం ఉంటుంది. ఇది కూడా భూమిపై ప్రభావం పడుతుందని అంటున్నారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
హైదరాబాద్‌ మ్యాచ్‌లోనూ ఈ ముగ్గురు బెంచ్‌కే ఫిక్స్..!
హైదరాబాద్‌ మ్యాచ్‌లోనూ ఈ ముగ్గురు బెంచ్‌కే ఫిక్స్..!
ఏసీ, ఫ్రిజ్ ఫుల్లుగా వాడినా జీరో కరెంట్ బిల్‌.. ఎలా అంటే?
ఏసీ, ఫ్రిజ్ ఫుల్లుగా వాడినా జీరో కరెంట్ బిల్‌.. ఎలా అంటే?
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు