AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Sale: అమెజాన్‌లో తాజా సేల్ షురూ… ఆ టీవీలపై ఏకంగా 60 శాతం తగ్గింపు..

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి సైట్లల్లో గృహోపకరణాలపై భారీ తగ్గింపు సేల్ నడుస్తుంది. అయితే ఈ సేల్‌ల్లో ముఖ్యంగా టీవీలపై భారీ తగ్గింపులను ఆఫర్ చేస్తున్నారు. సోనీ, సామ్, ఎంఐ, ఎల్‌జీ, వన్ ప్లస్ వంటి టీవీలపై తగ్గింపు ధరలను అమెజాన్ అందిస్తుంది.

Amazon Sale: అమెజాన్‌లో తాజా సేల్ షురూ… ఆ టీవీలపై ఏకంగా 60 శాతం తగ్గింపు..
Amazon Offers
Nikhil
|

Updated on: May 24, 2023 | 4:00 PM

Share

భారతదేశంలో స్మార్ట్ టీవీల వినియోగం బాగా పెరిగింది. గతంలో టీవీ అంటే కేబుల్ ఆపరేటర్ ఇచ్చే చానల్స్‌పై మాత్రమే ఆధారపడాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం స్మార్ట్ టీవీల రాకతో ప్రతి ఇంట్లో కేబుల్‌తో పాటు నెట్ కూడా కావాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజలు కేవలం కేబుల్ చానల్స్‌పై మాత్రమే కాకుండా ఓటీటీ యాప్స్, యూట్యూబ్ వంటి వాటి ద్వారా తమకు కావాల్సిన కంటెంట్‌ను వీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి సైట్లల్లో గృహోపకరణాలపై భారీ తగ్గింపు సేల్ నడుస్తుంది. అయితే ఈ సేల్‌ల్లో ముఖ్యంగా టీవీలపై భారీ తగ్గింపులను ఆఫర్ చేస్తున్నారు. సోనీ, సామ్, ఎంఐ, ఎల్‌జీ, వన్ ప్లస్ వంటి టీవీలపై తగ్గింపు ధరలను అమెజాన్ అందిస్తుంది. ముఖ్యంగా 43 అంగుళాల టీవీలపై భారీ తగ్గింపు ధరలు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ టీవీలపై ఏకంగా అరవై శాతం తగ్గింపును ఇస్తుంది. ఈ సేల్‌లో ఏయే మోడల్స్ టీవీలు అందుబాటులో ఉన్నాయో? ఓ సారి తెలుసుకుందాం.

వన్ ప్లస్ వై సిరీస్ 4 కే

ఈ టీవీపై ఈ సేల్‌లో భారీ తగ్గింపు లభిస్తుంది. ఈ టీవీ కేవలం రూ.26,999కే అందుబాటులో ఉంది. అంటే ఈ టీవీపై 33 శాతం తగ్గింపు వస్తుంది. అలెక్సా, గూగుల్ సపోర్ట్‌తో ఈ టీవీ వినియోగదారులను ఆకర్షిస్తుంది. అలాగే అన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. 

ఎల్‌జీ 4కే యూహెచ్‌డీ

ఈ టీవీ 24 శాతం తగ్గింపుతో రూ.34,990కు అందుబాటులో ఉంది. 4 కే సపోర్ట్‌తో వచ్చే ఈ టీవీ ఏఐ వాయిస్ కంట్రోల్‌తో అద్భుతంగా పని చేస్తుంది. ముఖ్యంగా ఈ టీవీలో అన్ని ఓటీటీ యాప్స్ పని చేస్తాయి. దీంతో వినియోగదారులు ఇంట్లో నుంచే థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. 

ఇవి కూడా చదవండి

సామ్‌సంగ్ 4కే నియో

ఈ 43 అంగుళాల సామ్‌సంగ్ టీవీ 35 శాతం తగ్గింపుతో రూ.30,990కు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీ 360 డిగ్రీల సినిమాటిక్ ఆడియో ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. అలాగే మల్టీచానల్ ఆడియోను నడిపించే 3డీ సౌండ్ ఎఫెక్ట్ అందిస్తుంది. 

రెడ్‌మీ టీవీ

ఈ రెడ్‌మీ ఎల్ఈడీ టీవీ 42 శాతం తగ్గింపుతో రూ.24,999కు అందుబాటులో ఉంటుంది. 30 వాట్స్ సౌండ్ అవుట్‌పుట్‌తో డాల్బీ విజన్‌తో ఈ టీవీ ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ టీవీ మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే 4కే ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. 

సోనీ బ్రేవియా

ఈ అమెజాన్ సేల్స్‌లో సోనీ బ్రేవియా 4 కే అల్ట్రా 38 శాతం తగ్గింపుతో రూ.42,9990కు వస్తుంది. ఈ టీవీ ఈ స్థాయిలో ధరలో అందుబాటులో ఉండడం ఇదే ప్రథమం. 4కే రిజుల్యూషన్‌తో అధునాతన సౌండ్ క్వాలిటీ ఈ టీవీ అందరినీ ఆకర్షిస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్