Amazon Sale: టీవీ కొనాలంటే ఇప్పుడే కొనేయండి.. 55 అంగుళాల టీవీలపై ఏకంగా 42శాతం తగ్గింపు.. అస్సలు మిస్ అవ్వొద్దు..
ఇటీవల కాలంలో వస్తున్న స్మార్ట్ టీవీలల్లోనే పలు రకాల యాప్ లు ఉండటం, ఓటీటీ సబ్ స్క్రిప్షన్ కూడా ఉంటుండంతో అందరూ వాటిని కొనుగోలు చేస్తున్నారు. మీరు కూడా ఇటువంటి ఆలోచనలలో ఉంటే అమెజాన్ మీకు అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది.
టీవీ.. ప్రస్తుత సమాజంలో ఓ నిత్యావసరమైన వస్తువు. అందరూ తమ ఇళ్లలో టీవీలను కలిగి ఉండాలని భావిస్తున్నారు. పైగా ఇటీవల కాలంలో వస్తున్న స్మార్ట్ టీవీలతో వాటిల్లోనే పలు రకాల యాప్ లు ఉండటం, ఓటీటీ సబ్ స్క్రిప్షన్ కూడా ఉంటుండంతో అందరూ వాటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే వాటిల్లో కూడా వివిధ రకాల పరిమాణాలు, ఫీచర్లు, ఆప్షన్లు అందుబాటులో ఉంటున్నాయి. చాలా మంది పెద్ద టీవీలనే కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 43, 55 అంగుళాల టీవీలకు డిమాండ్ పెరుగుతోంది. మీరు కూడా ఇటువంటి ఆలోచనలలో ఉంటే అమెజాన్ మీకు అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. 55 అంగుళాల ఎల్ఈడీ టీవీలపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. 4కే రిజల్యూషన్, డాల్బీ ఆడియో, ఇంటర్ నెట్ సపోర్టు వంటి ఫీచర్లున్న టాప్ బ్రాండ్లు అందులో ఉన్నాయి. ఆ ఆఫర్లేంటో ఓ సారి చూద్దాం రండి..
శామ్సంగ్ అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ టీవీ(55 అంగుళాలు).. అమెజాన్ సేల్ ఈ శామ్సంగ్ టీవీపై 38శాతం డిస్కౌంట్ ని అందిస్తోంది. ఇది బెజెల్ లెస్ డిజైన్ తో వస్తోంది. చూడానికి సైలిష్ గా ఉంటుంది. 4కే రిజల్యూషన్ టెక్నాలజీతో మంచి సినిమాటిక్ అనుభవాన్ని వీక్షకులకు అందిస్తుంది. దీని ధర రూ. 42,990గా ఉంది.
యాసర్ 1 సిరీస్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ(55 అంగుళాలు).. ఈ యాసర్ కంపెనీ టీవీపై కూడా 31శాతం తగ్గింపుని అమెజాన్ అందిస్తోంది. ఈ ఎల్ఈడీ టీవీ 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ అనుభవాన్ని ఇస్తుంది. డాల్డీ ఆడియోతో క్వాలిటీ సౌండ్ ను అందిస్తుంది. మీ లివింగ్ రూమ్ కు క్లాసింగ్ లుక్ ఇస్తుంది. దీనిని ఆఫర్ పై రూ. 32,999కే సొంతం చేసుకోవచ్చు.
వన్ ప్లస్ వై సిరీస్ ఆండ్రాయిడ్ టీవీ(55 అంగుళాలు).. ఈ వన్ ప్లస్ వై సిరీస్ టీవీపై 26శాతం తగ్గింపును అమెజాన్ అందిస్తోంది. తక్కువ బడ్జెట్ తో బెస్ట్ క్వాలిటీ ఆండ్రాయిడ్ టీవీ ఇది. దీనిలో ఇంటర్ నెట్ సర్వీసెస్ తో పాటు నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5, ఆక్సిజెన్ ప్లే, ఈరోస్ నౌ, జియో సినిమా, సోని లివ్ వంటి ఓటీటీలను వినియోగించుకోవచ్చు. 55 అంగుళాల ఈ టీవీ ధర రూ. 36,999గా ఉంది.
సోనీ బ్రేవియా 4కే ఎల్ఈడీ గూగుల్ టీవీ(55 అంగుళాలు).. దేశంలో అత్యధికంగా ఎలక్ట్రానిక్ వస్తువులను విక్రయించే సంస్థ సోనీ. అటువంటి కంపెనీకి చెందిన టీవీపై కూడా అమెజాన్ 42శాతం తగ్గింపును అందిస్తోంది. దీనిలో 20 వాట్ అవుట్ పుట్, డాల్డీ ఆడియో వంటి ఫీచర్లు ఉంటాయి. 55 అంగుళాల ఈ టీవీ ధర రూ. 57,990గా ఉంది.
కోడక్ 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ.. అమెజాన్ సేల్ లో ఈ టీవీపై 41శాతం తగ్గింపు లభిస్తోంది. దీనిలో 3 హెచ్ డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్బీ పోర్టులు ఉంటాయి. ఇది పది రెట్లు అల్ట్రా బ్రైట్ స్క్రీన్ మోడ్ ఉంటుంది. 55 అంగుళాల ఈ టీవీ ధర కేవలం రూ. 29,999.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.