Life on Mars: గ్రహాంతర టూరిజం, అరుణగ్రహంపై మనుషులు నివాసం ఉండేలా ఓ నగరం.. డిజైన్ రెడీ

భవిష్యత్‌లో గ్రహాంతర టూరిజం వాస్తవం కానుంది. టెస్లా కార్ల కంపెనీ యజమాని ఎలన్‌ మస్క్‌ 2050 నాటికి అరుణగ్రహంపై మనుషులు నివాసం ఉండేలా...

Life on Mars: గ్రహాంతర టూరిజం, అరుణగ్రహంపై మనుషులు నివాసం ఉండేలా ఓ నగరం.. డిజైన్ రెడీ
Life On Mars
Follow us

|

Updated on: Mar 30, 2021 | 10:28 AM

-అరుణగ్రహంపై ‘నువా’ నగర నిర్మాణానికి డిజైన్‌ సిద్ధం -రేడియో ధార్మికత నుంచి రక్షణ కల్పించే గుహల్లాంటి నిర్మాణాలు -వీటిలో రెండున్నర లక్షల మంది నివాసం ఉండొచ్చు

భవిష్యత్‌లో గ్రహాంతర టూరిజం వాస్తవం కానుంది. టెస్లా కార్ల కంపెనీ యజమాని ఎలన్‌ మస్క్‌ 2050 నాటికి అరుణగ్రహంపై మనుషులు నివాసం ఉండేలా ఓ నగరాన్ని కట్టిస్తానని ప్రకటించాడు. ఈ గ్రహంపై ‘నువా’ అనే పేరున్న నగరానికి అబిబూ అనే ఆర్కిటెక్చర్‌ సంస్థ డిజైన్‌ కూడా సిద్ధం చేసింది. టెంపె మెన్సా అనే ఎత్తైన ప్రాంతం చివర్న .. రేడియో ధార్మికత నుంచి రక్షణ కల్పించే గుహల్లాంటి నిర్మాణాల్లో రెండున్నర లక్షల మంది నివాసం ఉండటానికి డిజైన్‌ సిద్ధం చేసింది సంస్థ. ఒక్కో ఇల్లు 270–380 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. వ్యవసాయానికి తగ్గ ఏర్పాట్లు చేసారు. ఇళ్ల కోసం గుహలను తొలిచే క్రమంలో మిగిలే వ్యర్థాలను రేడియో ధార్మికత నుంచి రక్షణ కల్పించేందుకు ఉపయోగిస్తారు.

భూమిపై నుంచి అరుణగ్రహానికి వెళ్ళడానికి మూడు నెలల సమయం పడుతుందట. అక్కడి నుంచి మళ్లీ భూమికి వచ్చేందుకు స్పేస్‌ షటిల్‌ ఉపయోగపడుతుందట. అంతా బాగుంది కానీ ఎప్పుడు కడతారు దీన్ని? అయితే ఈ ప్రశ్నకు ఇప్పటికైతే అబిబూ స్పష్టమైన సమాధానం ఇవ్వట్లేదు. కాకపోతే ఎలన్‌ మస్క్‌ లాంటి వారు అరుణగ్రహంపైకి మనుషులను పంపగానే నిర్మాణమూ మొదలు కావొచ్చని అంచనా.

Also Read: ఊపిరి ఊదవయ్యా.. రామయ్యా..!.. ఏపీలో హాట్ టాపిక్‌గా తారక్ పొలిటికల్ ఎంట్రీ..

విచిత్ర దొంగతనం.. ప్రభుత్వ వాహనం పార్ట్స్ మొత్తం లేపేశారు.. ఫార్మాలిటీకి బాడీ మాత్రం ఉంచారు

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?