AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsung: సామ్‌సంగ్‌ నుంచి స్టన్నింగ్ ఫోన్‌.. రూ. 10 వేలలోనే సూపర్ ఫీచర్స్

సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏ05 స్మార్ట్‌ఫోన్‌ ఫీచరల్ విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన పవర్‌ ఫుల్ స్మూత్ డిస్‌ప్లేను అందింంచారు. హెచ్‌డీ+, 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. ఈ ఫోన్‌ను 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌.. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో తీసుకొచ్చారు. ఇక ఈ ఫోన్‌లో మీడియాటెక్‌ హీలియో జీ85 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను..

Samsung: సామ్‌సంగ్‌ నుంచి స్టన్నింగ్ ఫోన్‌.. రూ. 10 వేలలోనే సూపర్ ఫీచర్స్
Samsung Galaxy A06
Narender Vaitla
|

Updated on: Sep 08, 2024 | 2:47 PM

Share

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసింది. ఓవైపు ప్రీమియం స్మార్ట్ ఫోన్‌లోను లాంచ్‌ చేస్తూనే మరోవైపు బడ్జెట్ ఫోన్‌లను సైతం తీసుకొస్తోంది. ముఖ్యంగా చైనాకు చెందిన బ్రాండ్స్‌ నుంచి వస్తున్న పోటీని తట్టుకునే క్రమంలో మార్కెట్లోకి తక్కువ ధరలో మంచి ఫోన్స్‌ను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ05 పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. ఏ05 ఫోన్‌కి కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. తాజాగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏ05 స్మార్ట్‌ఫోన్‌ ఫీచరల్ విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన పవర్‌ ఫుల్ స్మూత్ డిస్‌ప్లేను అందింంచారు. హెచ్‌డీ+, 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. ఈ ఫోన్‌ను 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌.. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో తీసుకొచ్చారు. ఇక ఈ ఫోన్‌లో మీడియాటెక్‌ హీలియో జీ85 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌, 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. అదే విధంగా ఈ ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్‌ కెపాసిటీతో కూడిన బ్యాటరీని అందించారు. ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ బేసిక్‌ వేరియంట్‌ ధర రూ. 9,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ 25 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్ల కోసం చూస్తున్న వారికి ఈ ఫోన్‌ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..