Partnered: తక్కువ ధర.. ఎక్కువ ఫీచర్లు.. సామ్‌సంగ్‌ నుంచి మరో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. కెమెరా క్లారిటీ చూస్తే..

Samsung Galaxy F12: స్మార్ట్‌ఫోన్‌ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకగుర్తింపు సంపాదించుకుంది ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ సామ్‌సంగ్‌. ఎప్పటికప్పుడు అధునాతన ఫీచర్లతో కొంగొత్త ఫోన్లను యూజర్లకు పరిచయం చేస్తుందీ సంస్థ. ఈ క్రమంలోనే తాజాగా...

Partnered: తక్కువ ధర.. ఎక్కువ ఫీచర్లు.. సామ్‌సంగ్‌ నుంచి మరో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. కెమెరా క్లారిటీ చూస్తే..
Galaxy F12
Follow us
Narender Vaitla

| Edited By: Team Veegam

Updated on: Apr 16, 2021 | 11:41 PM

Samsung Galaxy F12: స్మార్ట్‌ఫోన్‌ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకగుర్తింపు సంపాదించుకుంది ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ సామ్‌సంగ్‌. ఎప్పటికప్పుడు అధునాతన ఫీచర్లతో కొంగొత్త ఫోన్లను యూజర్లకు పరిచయం చేస్తుందీ సంస్థ. ఈ క్రమంలోనే తాజాగా అదిరిపోయే ఫీచర్లతో గ్యాలక్సీ ఎఫ్‌12 ఫోన్‌ను తీసుకొస్తోంది సామ్‌సంగ్‌. ఎన్నో అద్భుత ఫీచర్లు తక్కువ ధరలోనే అందుబాటులోకి రావడం ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకత. ఏప్రిల్‌ 5న లాంచ్‌ కాబోతోన్న ఈ స్మార్ట్‌ ఫోన్‌కు సంబంధించిన వివారాలపై ఓ లుక్కేయండి..

కెమెరా..

కెమెరా విషయంలో సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌12 ఓ సంచలనం సృష్టించనుంది. 48 మెగా పిక్సెల్ అద్భుతమైన ఫొటోలను అందించనుంది. అత్యంత స్పష్టంగా, బ్లర్రీ ఇమేజ్‌లు లేకుండా ఫొటోలు ఎంచక్కా తీసుకోవచ్చు. ఇక 48 మెగా పిక్సెల్స్‌తో జూమ్‌ చేసి తీసినా కూడా ఫొటో క్లారిటీ ఏ మాత్రం తగ్గకపోవడం విశేషం. నైట్‌ మోడ్‌లోనూ అద్భుతంగా ఫొటోలు తీసుకోగలగడం ఈ ఫోన్‌ మరో ప్రత్యేకత.

అద్భుతమైన డిస్‌ప్లే..

Samsung Galaxy F12లో అదిరిపోయే మరో ఫీచర్‌ దీని డిస్‌ప్లే. 6.5″ HD+ Infinity V Display, super smooth 90Hz refresh rateతో వస్తోన్న ఈ స్మార్ట్‌ ఫోన్‌ చూపు తిప్పుకోనివ్వదు. 90హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో స్క్రీన్‌ క్లారిటీ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఓటీటీ వేదికగా వచ్చే హై క్వాలిటీ వీడియోలను ఆస్వాదించొచ్చు.గేమింగ్‌ ప్రియులకు

సూపర్‌ ఆప్షన్‌..

స్మార్ట్‌ ఫోన్‌లలో గేమ్స్‌ ఆడే వారికి ఈ ఫోన్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పవచ్చు. ఇందులో ఉన్న 8NM Exynos 850 ప్రాసెసర్‌తో గేమ్స్‌ ఆడుకోవడానికి ఎంతో వీలుగా ఉంటుంది.

ధర..

ఇక ధర విషయంలో కూడా ఈ ఫోన్‌ సంచనాలు సృష్టిస్తోంది. సమాచారం ప్రకారం Samsung Galaxy F12 ‘ఫుల్‌ ఆన్‌ ఫ్యాబ్‌’ కేవలం రూ.10 వేల లోపే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే అత్యంత తక్కువ ధరకు ఇన్ని ఫీచర్లతో వస్తోన్న తొలి స్మార్ట్‌ ఫోన్‌ ఇదే అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.

ఎప్పుడు విడుదల కానుంది..

ఈ స్మార్ట్‌ ఫోన్‌ను ఏప్రిల్‌ 5 మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్‌ చేయనున్నారు. ఫ్లిప్‌కార్ట్‌, శామ్‌సంగ్‌.కామ్‌లో Samsung Galaxy F12 అందుబాటులోకి రానుంది. కింది లింక్‌ల ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు..

https://www.flipkart.com/samsung-f12-coming-soon-186-store?ocmpid=BrandAd_Samsung_F12_cs_massart1_cs_prelaunch

https://www.samsung.com/in/microsite/galaxy-f12/?cid=in_pd_display_ht-mass_hhp-f12_pre-launch_f12-q2-21_promo_20210331_mass-article-cs

Also Read: Study On Car Smell: కొత్త కారు వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.? అయితే మీ ఆరోగ్యానికే ప్రమాదం..

Realme X7 Pro: సరికొత్త టెక్నాలజీతో రియల్‌మి ఎక్స్‌7 ప్రో ఆల్ట్రా ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్.. ఊహించని రీతిలో రెస్పాన్స్..

Vivo X60T: వివో నుంచి మరో స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే.. భారత్‌లో ధర ఎంతంటే..?