Instagram: మీ పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏం చూస్తున్నారో ఇలా తెలుసుకోండి.. ఈ కొత్త ఫీచర్‌తో చాలా సింపుల్‌..

Instagram: సోషల్‌ మీడియా సైట్స్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ది ప్రత్యేక స్థానమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఫేస్‌బుక్‌ తర్వాత అంతమంది ఉపయోగిస్తున్న యాప్‌ ఇదే. ముఖ్యంగా యూత్‌ను ఎక్కువగా టార్గ్‌ట్‌ చేసుకుందీ యాప్‌. సరికొత్త ఫీచర్లతో (Features) ఎప్పటికప్పుడు యూజర్లను..

Instagram: మీ పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏం చూస్తున్నారో ఇలా తెలుసుకోండి.. ఈ కొత్త ఫీచర్‌తో చాలా సింపుల్‌..
Follow us

|

Updated on: Mar 19, 2022 | 6:04 PM

Instagram: సోషల్‌ మీడియా సైట్స్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ది ప్రత్యేక స్థానమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఫేస్‌బుక్‌ తర్వాత అంతమంది ఉపయోగిస్తున్న యాప్‌ ఇదే. ముఖ్యంగా యూత్‌ను ఎక్కువగా టార్గ్‌ట్‌ చేసుకుందీ యాప్‌. సరికొత్త ఫీచర్లతో (Features) ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకుంటోంది కాబట్టే ఈ సోషల్‌ మీడియా దిగ్గజానికి ఈ రేంజ్‌లో క్రేజ్‌ వచ్చింది. ఇక ఇన్‌స్టాగ్రామ్‌ ఉపయోగిస్తున్న చిన్నారుల సంఖ్య కూడా ఇటీవల పెరిగిపోతోంది. స్కూల్‌కు వెళ్లే వారు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలు తెరిచేస్తున్నారు.

ఇక ఆన్‌లైన్‌ క్లాసులు, టెక్నాలజీతో మారక తప్పని పరిస్థితుల నేపథ్యంలో పిల్లలకు కూడా స్మార్ట్‌ ఫోన్‌ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇంతకీ మీ పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏం చూస్తున్నారు.? ఎవరిని ఫాలో అవుతున్నారు.? లాంటి వివరాలను ఎలా తెలుసుకోవాలి.? ఇందుకోసమే ఇన్‌స్టాగ్రామ్‌ ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. పేరెంటల్‌ సూపర్‌ విజన్‌ (Parental Supervision) పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ సహాయంతో మీ పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత సమయం గడుపుతున్నారు? ఏయే ఖాతాలను ఫాలో అవుతున్నారు.?లాంటి విషయాలను తెలుసుకోవచ్చు.

అంతేకాకుండా ఇతరుల అకౌంట్స్‌ గురించి చిన్నారులు ఫిర్యాదు చేసినప్పుడు తల్లిదండ్రులకు నోటిఫికేషన్‌ రావడం ఈ ఫీచర్‌ మరో ప్రత్యేకత. అయితే ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే ముందుగా పిల్లల ఖాతా నుంచి ఈ ఫీచర్‌ యాక్టివేషన్‌ కోసం రిక్వెస్ట్‌ పెట్టాలి. అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌ ఓ యాక్టివేషన్‌ రిక్వెస్ట్ పంపిస్తుంది. దానిని యాక్సెప్ట్‌ చేస్తే మీ చిన్నారుల ఖాతాల వివరాలను తెలుసుకోవచ్చు. ప్రస్తుతం అమెరికా యూజర్లకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.

Also Read: RRR Movie Pre Release Event Live: ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు సర్వం సిద్దం.. భారీగా చేరుకుంటోన్న ఫ్యాన్స్..

Schools: ప్రభుత్వం సంచనల నిర్ణయం.. సర్కారు స్కూళ్లలో చదువుకునే బాలికలకు నెలకు వెయ్యి రూపాయలు..

Mozilla Firefox: ఫైర్‌ఫాక్స్‌ యూజర్లను అలర్ట్‌ చేసిన కేంద్ర ప్రభుత్వం.. వెంటనే అప్‌డేట్‌ చేసుకోండి. లేదంటే..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?