Instagram: యూత్‌ను ఆకట్టుకునే దిశగా ఇన్‌స్టాగ్రామ్‌ అడుగులు.. అందుబాటులోకి కొత్త ఫీచర్లు..

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే యూజర్లకు మరింత చేరువయ్యే ఉద్దేశంతో రీల్స్‌లో మరికొన్ని కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. అవేంటంటే...

Narender Vaitla

|

Updated on: Jun 06, 2022 | 10:13 AM

సోషల్‌ మీడియా దిగ్గజాల్లో ఒకటైన ఇన్‌స్టాగ్రామ్‌కు యూత్‌లో ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. యూజర్లను మరింత అట్రాక్ట్ చేసే ఉద్దేశంతో ఇన్‌స్టాగ్రామ్‌ తాజాగా కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది.

1 / 5
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌లో కొత్తగా సౌండ్‌ ఎఫెక్ట్స్‌ తీసుకొచ్చింది. దీంతో క్రియేటర్లు రీల్స్‌లో తమ స్వంత ఆడియో ఫైల్‌లను నేరుగా అప్‌లోడ్ చేసుకోవచ్చు. కెమెరా రోల్‌లో ఉన్న వీడియోల నుంచి మాత్రమే ఆడియోని రీల్స్ కోసం ఉపయోగించుకోవచ్చు.

2 / 5
ఇన్‌స్టాగ్రామ్‌ తీసుకొచ్చిన మరో కొత్త ఫీచర్‌ రీల్స్‌ నిడివి 90 సెకన్లకు పెంచడం. ఇప్పటి వరకు 15 సెకన్లు మాత్రమే రికార్డు చేసే వెసులుబాటు ఉంటే ఇప్పుడు దానిని 90 సెకన్లకు పెంచింది.

3 / 5
ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌కు మాత్రమే అందుబాటులో ఉన్న ఇంటరాక్టివ్ స్టిక్కర్లు ఇప్పుడు రీల్స్ వీడియోలలోనూ అందుబాటులోకి వచ్చింది. పోల్స్, క్విజ్‌లు, ఎమోజి స్లైడర్‌ల ద్వారా ఈ ఇంటరాక్టివ్ స్టిక్కర్లు ఉపయోగపడతాయి.

4 / 5
ఇన్‌స్టాగ్రామ్‌లో తీసుకొచ్చిన మరో కొత్త ఫీచర్‌ టెంప్లేట్‌. ఈ ఫీచర్‌తో సొంత రీల్స్‌ను క్రియేట్ చేసేటప్పుడు మరొక వీడియోను టెంప్లేట్‌గా ఉపయోగించుకోవచ్చు.

5 / 5
Follow us