Mobile App: మొబైల్‌ యాప్స్‌ డౌన్‌లోడ్‌లలో చైనా తర్వాత భారత్‌ 2వ స్థానం.. ఎక్కువగా డౌన్‌లోడ్‌ చేసిన యాప్స్‌ ఇవే..!

Mobile App: ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో మొబైల్‌ వాడకం ఎక్కువైపోతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉండాల్సిందే. ఉదయం లేచింది మొదలు..

Mobile App: మొబైల్‌ యాప్స్‌ డౌన్‌లోడ్‌లలో చైనా తర్వాత భారత్‌ 2వ స్థానం.. ఎక్కువగా డౌన్‌లోడ్‌ చేసిన యాప్స్‌ ఇవే..!
Follow us

|

Updated on: Nov 13, 2021 | 7:49 PM

Mobile App: ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో మొబైల్‌ వాడకం ఎక్కువైపోతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉండాల్సిందే. ఉదయం లేచింది మొదలు పడుకోబోయే వరకు చాలా మంది మొబైల్‌ఫోన్‌లతో మునిగిపోతున్నారు. ఇక కరోనా విజృంభణ తర్వాత ఇంటర్నెట్‌ వినియోగం కూడా పెరిగిపోయింది. ఇక 2020లో దేశంలో మొబైల్‌ యాప్‌ల డౌన్‌లోడ్‌ చేసే వారి శాతం 28 శాతం పెరిగినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. యాప్‌ అన్ని నివేదికల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా మొబైల్‌ యాప్‌ల డౌన్‌లోడ్‌ చైనా మొదటి స్థానంలో ఉంటే.. భారత్‌ రెండో స్థానం ఆక్రమించుకుంది. తాజాగా ఈ రిపోర్టు బయటపడింది.

ఒక వినియోగదారుడు సగటున ప్రతి రోజూ 4.6 గంటలు ఆండ్రాయిడ్‌ ఫోన్‌లలో గడిపినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే కోవిడ్‌ మహమ్మారి సమయంలో మొబైల్‌ వాడకం పెరగడం ద్వారా 2019లో ప్రతి వినియోగదారుడు సమయం రోజుకు 3.3 గంటల నుంచి 40 శాతం వరకు పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కోవిడ్‌ కారణంగా లాక్‌డౌన్‌ సమయంలో రోజువారి ఖర్చు కూడా పెరిగినట్లు వెల్లడించింది. ఇక మొబైల్‌ యాప్‌ల డౌన్‌లోడ్‌ల పరంగా చూస్తే.. గేమ్స్‌ యాప్‌, సోషల్‌ యాప్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ యాప్స్‌ను ఎక్కువ మొత్తంలో డౌన్‌లోడ్‌ చేశారు. ఇందులో అత్యధికంగా వాట్సాప్‌, యూట్యూబ్‌, మెసేంజర్‌, ఫేస్‌బుక్‌యాప్స్‌ కూడా ఉన్నాయి. 2020 సంవత్సరంలో దేశంలో 651 బిలియన్‌ గంటలు ఆన్‌లైన్‌లో గడిపినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కోవిడ్‌ -19 రాకముందు 2021లో మొబైల్‌ వాడకం 80 శాతం మేర పెరిగినట్లు నివేదికలు విడుదలయ్యాయి. ఇక 2021 హెచ్‌1లో గేమ్‌ డౌన్‌లోడ్‌ల సంఖ్య 4.8 బిలియన్లకు చేరుకుంది. లుడో కింగ్‌, ఫౌజీ, క్యారమ్‌ ఫూల్‌ అత్యధిక డౌన్‌లోడ్‌ చేసిన వాటిలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

RBI Curbs: మరో బ్యాంకుపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆంక్షలు.. ఇక నుంచి ఈ బ్యాంకు నుంచి ఖాతాదారులు రూ.1000 కంటే ఎక్కువ విత్‌డ్రా చేయలేరు..!

Aadhaar Update: మీ ఆధార్‌లో పేరు, చిరునామా, ఫోన్‌ నంబర్‌ను ఎలా మార్చుకోవాలి.. పూర్తి వివరాలు

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..