Huawei Nova Flip: హువాయ్‌ నుంచి ఫ్లిప్‌ ఫోన్‌.. కళ్లు చెదిరే ఫీచర్స్‌, ధరెంతో తెలుసా.?

ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.94 ఇంచెస్‌తో కూడిన ఓఎల్ఈడీ ఎల్‌టీపీఓ ఫోల్డబుల్‌ డిస్‌ప్లేను అందించారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్, 1200 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో ఈ స్క్రీన్‌ను అందించారు. దీంతో సన్‌లైట్‌లోనూ ఈ స్క్రీన్‌ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ ఫోన్‌లో రెండు స్క్రీన్‌ విషయానికొస్తే 215 ఇంచెస్‌తో కూడిన ఓఎల్‌ఈడీని అందించారు. 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్‌ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం...

Huawei Nova Flip: హువాయ్‌ నుంచి ఫ్లిప్‌ ఫోన్‌.. కళ్లు చెదిరే ఫీచర్స్‌, ధరెంతో తెలుసా.?
Huawei Nova Flip
Follow us

|

Updated on: Aug 06, 2024 | 4:38 PM

ప్రస్తుతం మార్కట్‌లో ఫ్లిప్‌ ఫోన్‌ల హవా నడుస్తోంది. దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలు ఫ్లిప్‌ ఫోన్స్‌ను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గం హువాయి మార్కెట్లోకి కొత్త ఫ్లిప్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. హువాయి నోవా ఫ్లిప్‌ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.94 ఇంచెస్‌తో కూడిన ఓఎల్ఈడీ ఎల్‌టీపీఓ ఫోల్డబుల్‌ డిస్‌ప్లేను అందించారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్, 1200 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో ఈ స్క్రీన్‌ను అందించారు. దీంతో సన్‌లైట్‌లోనూ ఈ స్క్రీన్‌ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ ఫోన్‌లో రెండు స్క్రీన్‌ విషయానికొస్తే 215 ఇంచెస్‌తో కూడిన ఓఎల్‌ఈడీని అందించారు. 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్‌ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో కిరిన్ 8000 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. ఈ ఫోన్‌ను మొత్తం మూడు స్టోరేజ వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. వీటిలో.. 256GB, 512GBతో పాటు 1TB స్టోరేజ్‌ ఉన్నాయి.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో కవర్ స్క్రీన్‌పై డ్యూయల్ కెమెరా యూనిట్ ఉంది. ఇందులో 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 1/1.56-ఇంచెస్‌తో కూడిన RYYB సెన్సార్, f/1.9 ఎపర్చర్‌తో 50MPతో కూడిన మెయిన్ కెమెరాను అందించారు. సెక్యూరిటీ కోసం ఇందులో సైడ్ మౌంటెడ్‌ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ని అదించారు. ఇక ఈ ఫోన్‌లో 1 టీబీ స్టోరేజ్‌ను అందించారు. అలాగే 66 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే బ్యాటరీని ఇచ్చారు. ఈ ఫోన్‌ను న్యూ గ్రీన్, స్టార్రీ బ్లాక్, జీరో వైట్, సకురా పింక్ అనే నాలుగు కలర్ ఆప్షన్‌లలో తీసుకొస్తున్నారు.

ధర విషయానికొస్తే.. 12 జీబీ ర్యామ్‌,256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 62200కాగా, 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 67,000గా నిర్ణయించారు. ఇక 1 టీబీ వేరియంట్ విషయానికొస్తే రూ. 76,00గా నిర్ణయించారు. ప్రస్తుతం చైనాలో లాంచ్‌ అయిన ఈ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి లాంచ్‌ చేయనున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

హువాయ్‌ నుంచి ఫ్లిప్‌ ఫోన్‌.. కళ్లు చెదిరే ఫీచర్స్‌, ధరెంతంటే..
హువాయ్‌ నుంచి ఫ్లిప్‌ ఫోన్‌.. కళ్లు చెదిరే ఫీచర్స్‌, ధరెంతంటే..
5వేల కిలోమీటర్ల నుంచి సర్జరీ..! రోగి ఊపిరితిత్తుల కణతిని తొలగించి
5వేల కిలోమీటర్ల నుంచి సర్జరీ..! రోగి ఊపిరితిత్తుల కణతిని తొలగించి
ముఖంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? హార్ట్ ఎటాక్‌ కావొచ్చు..
ముఖంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? హార్ట్ ఎటాక్‌ కావొచ్చు..
షేక్ హసీనాకు మరిన్ని కష్టాలు..ఆశ్రయం కల్పించేందుకు బ్రిటన్ విముఖత
షేక్ హసీనాకు మరిన్ని కష్టాలు..ఆశ్రయం కల్పించేందుకు బ్రిటన్ విముఖత
వినేష్ ఫోగట్ దూకుడు.. సెమీఫైనల్‌కు చేరిన భారత రెజ్లర్..
వినేష్ ఫోగట్ దూకుడు.. సెమీఫైనల్‌కు చేరిన భారత రెజ్లర్..
పెట్రోల్ బంకుల్లో మోసాలకు చెక్.. ఈ టిప్స్ పాటిస్తే చాలు..
పెట్రోల్ బంకుల్లో మోసాలకు చెక్.. ఈ టిప్స్ పాటిస్తే చాలు..
బంగ్లాలో హిందువులపై దాడులు.. ఆదుకునేందుకు ముందుకొచ్చిన సోనూసూద్
బంగ్లాలో హిందువులపై దాడులు.. ఆదుకునేందుకు ముందుకొచ్చిన సోనూసూద్
ఒకేసారి 26 మంది యాదాద్రి ఉద్యోగుల బదిలీ
ఒకేసారి 26 మంది యాదాద్రి ఉద్యోగుల బదిలీ
మీ ఫ్రిడ్జ్‌లో వీటిని నిల్వ చేసి తింటున్నారా? షెడ్డుకు పోతారంట!
మీ ఫ్రిడ్జ్‌లో వీటిని నిల్వ చేసి తింటున్నారా? షెడ్డుకు పోతారంట!
స్పెషల్ ఎడిషన్‌తో షేక్ చేసిన బజాజ్.. అమెజాన్లోనే కొనేయొచ్చు..
స్పెషల్ ఎడిషన్‌తో షేక్ చేసిన బజాజ్.. అమెజాన్లోనే కొనేయొచ్చు..
సినిమాలో ఆ సీన్ ఎవరు కలిపారు.? అర్థంకాక తలపట్టుకున్న దర్శకుడు!
సినిమాలో ఆ సీన్ ఎవరు కలిపారు.? అర్థంకాక తలపట్టుకున్న దర్శకుడు!
బిగ్ మూవీ.. బిగ్ అప్డేట్స్.. టాలీవుడ్ లో ఇప్పుడిదే ట్రెండ్.!
బిగ్ మూవీ.. బిగ్ అప్డేట్స్.. టాలీవుడ్ లో ఇప్పుడిదే ట్రెండ్.!
కూటమి పార్టీల అధికారం కోసం అరగుండు మొక్కు | కూలీలా మారిన మంత్రి..
కూటమి పార్టీల అధికారం కోసం అరగుండు మొక్కు | కూలీలా మారిన మంత్రి..
గంట వ్యవధిలో 24 మందిపై వీధి కుక్కల దాడి. 2 వేల కుక్క కాటు బాధితలు
గంట వ్యవధిలో 24 మందిపై వీధి కుక్కల దాడి. 2 వేల కుక్క కాటు బాధితలు
కేదార్‌నాథ్ లో తెలుగు యాత్రికుల కష్టాలు.! 13చోట్ల మార్గం ధ్వంసం..
కేదార్‌నాథ్ లో తెలుగు యాత్రికుల కష్టాలు.! 13చోట్ల మార్గం ధ్వంసం..
నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..
నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..
బ్యాంకును కొట్టేయడానికి ట్రై చేసిన లేడీ.. చివరకు ఏమైందో చూడండి.!
బ్యాంకును కొట్టేయడానికి ట్రై చేసిన లేడీ.. చివరకు ఏమైందో చూడండి.!
వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షలు
వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షలు
NTR బామ్మర్ది కూడా పిఠాపురం తాలూకానే.!
NTR బామ్మర్ది కూడా పిఠాపురం తాలూకానే.!
దేవర రచయితకు NTR ఫ్యాన్ స్వీట్ వార్నింగ్ | ఆవేశం రీమేక్‌లో బాలయ్య
దేవర రచయితకు NTR ఫ్యాన్ స్వీట్ వార్నింగ్ | ఆవేశం రీమేక్‌లో బాలయ్య