Gmail: జీమెయిల్ ఖాతాలు డిలీట్ అయిపోతున్నాయ్! మీ అకౌంట్ ఉందా లేదా?

రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఉపయోగించని అకౌంట్‌లను తొలగించే యోచనలో ఉన్నట్లు గూగుల్‌ తెలిపింది. భద్రతా చర్యలను బలోపేతం చేయడానికి, విస్తృతమైన యూజర్‌ బేస్‌ మైగ్రేట్‌ రిస్క్‌ తగ్గించడానికి ఈ చర్యలు తీసుకుంటోంది.

Gmail: జీమెయిల్ ఖాతాలు డిలీట్ అయిపోతున్నాయ్! మీ అకౌంట్ ఉందా లేదా?
Gmail
Follow us
Madhu

|

Updated on: Jun 08, 2023 | 5:00 PM

జీమెయిల్.. ప్రపంచ వ్యాప్తంగా దీనికి వినియోగదారులు ఉన్నారు. 2004 దీనిని ప్రారంభించినప్పటి నుంచి క్రమక్రమంగా దాని పరిధిని పెంచుకుంటూ ఇప్పుడు మిలియన్ల కొద్దీ వినియోగదారులను ఏర్పరచుకుంది. ప్రస్తుతం రోజుకు లక్షల్లో కొత్త అకౌంట్లు క్రియేట్ అవుతున్నాయి. చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ జీమెయిల్‌ ఖాతాలు ఉంటున్నాయి. అందులో ఏదో ఒకదాన్ని మాత్రమే ఎక్కువగా వినియోగిస్తుంటారు. చాలా మందికి తాము క్రియేట్‌ చేసిన కొన్ని ఇమెయిల్‌ అడ్రెస్‌లు కూడా గుర్తుండవు. ఇప్పుడు అలాంటి వాటిపైనే గూగుల్ ఫోకస్ పెట్టింది. వాటినన్నంటిని డిలీట్ చేయనున్నట్లు ప్రకటించింది. అందుకోసం ఇనాక్టివ్‌ అకౌంట్‌ పాలసీ అప్‌డేట్‌ను వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఏ అకౌంట్లు డిలీట్ అవుతాయంటే.. రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఉపయోగించని అకౌంట్‌లను తొలగించే యోచనలో ఉన్నట్లు గూగుల్‌ తెలిపింది. భద్రతా చర్యలను బలోపేతం చేయడానికి, విస్తృతమైన యూజర్‌ బేస్‌ మైగ్రేట్‌ రిస్క్‌ తగ్గించడానికి ఈ చర్యలు తీసుకుంటోంది.

ఎందుకు డిలీట్ చేస్తోందంటే..

జీమెయిల్ ఖాతాల డిలీట్ నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకతను గూగుల్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో వివరించింది. చాలా మంది వినియోగదారులు ఒకటి కంటే ఎక్కువ జీమెయిల్ ఖాతాలు కలిగి ఉంటున్నారు. వాటిల్లో ఏదో ఒకటి మాత్రమే వారు వినియోగిస్తున్నారు. అయితే ఇలాంటి కాంప్రమైజ్డ్‌ అకౌంట్‌లను స్కామర్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. 2-స్టెప్‌ వెరిఫికేషన్‌ లేకపోవడం వల్ల నిరుపయోగంగా ఉన్న అకౌంట్‌లు భద్రతా ఉల్లంఘనలకు గురయ్యే అవకాశం ఉందని గూగుల్‌ ఇంటర్నల్‌ అనాలసిస్‌ వెల్లడించింది. ఐడెంటిటీ థెఫ్ట్‌, అవాంఛిత లేదా హానికరమైన కంటెంట్ డిస్ట్రిబ్యూషన్‌కి ఇలాంటి కాంప్రమైజ్డ్‌ అకౌంట్‌లను ఉపయోగించే ప్రమాదం ఉంది. మొత్తం వినియోగదారు భద్రతను మెరుగుపరచడానికి ఇనాక్టివ్‌ అకౌంట్‌లను డిలీట్‌ చేయడం కీలకమని గూగుల్‌ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

రెండో కారణం ఎంటంటే స్టోరేజ్ సమస్యలు.ప్రతి రోజూ లక్షల సంఖ్యలో కొత్త యూజర్లు వస్తున్న నేపథ్యంలో వాటి స్టోరేజ్ కి సర్వర్లు సరిపోవడం. స్పేస్ సమస్యలు వస్తున్నాయి. దీంతో ఉపయోగంలో లేని అన్ని జీమెయిల్ ఖాతాలను డిలీట్ చేసేందుకు ప్రణాళిక చేసింది.

ఏం డిలీట్ అవుతాయి.. గూగుల్‌ ఇనాక్టివ్‌ అకౌంట్‌ డిలీట్‌ పాలసీలలో సంబంధిత కంటెంట్‌ కూడా ఉంటుంది. జీ-మెయిల్‌, డాక్స్, డ్రైవ్, మీట్‌, క్యాలెండర్, యూట్యూబ్‌, గూగుల్‌ ఫోటోలు, గూగుల్‌ వర్క్‌స్పేస్‌, అప్లికేషన్‌లలో స్టోర్‌ అయిన డేటా కూడా డిలీట్‌ అయిపోతుంది.

బిజినెస్ అకౌంట్లు సేఫ్.. గూగుల్‌ కొత్త పాలసీ అప్‌డేట్‌ పర్సనల్ గూగుల్‌ అకౌంట్‌లకు మాత్రమే వర్తిస్తుందని గూగుల్ ప్రకటించింది. స్కూల్స్‌, బిజినెస్‌, వంటి ఆర్గనైజేషన్‌లకు లింక్ అయిన అకౌంట్‌లు ఈ కొత్త డిలీషన్‌ ప్రాసెస్‌ ద్వారా ప్రభావితం కావు.

ఏ అకౌంట్ డిలీట్ అవుతుందో నోటిఫికేషన్ వస్తుంది..

గూగుల్‌ దశల వారీగా డిలీషన్‌ ప్రాసెస్‌ అమలు చేసే ఆలోచనలో ఉంది. క్రియేట్‌ చేసిన తర్వాత ఇప్పటికీ ఉపయోగించని అకౌంట్‌లను తొలి దశలో డిలీట్ చేస్తుంది. అకౌంట్‌ను డిలీట్‌ చేయడానికి ముందు, అకౌంట్‌ ఈ మెయిల్ అడ్రెస్‌కి, రికవరీ ఈ మెయిల్ అడ్రెస్‌ రెండింటికి అనేక నెలల పాటు మల్టిపుల్‌ నోటిఫికేషన్‌లను పంపుతుంది. ఈ ప్రొయాక్టివ్‌ కమ్యూనికేషన్ ద్వారా వినియోగదారులను అప్రమత్తం చేయడం, వారు తమ అకౌంట్‌లను నిలుపుకోవాలనుకుంటే అవసరమైన చర్యలు తీసుకోవడానికి తగినంత అవకాశాన్నిఅందిస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ ఏడాది హిట్టు కొట్టిన డైరెక్టర్స్ వీళ్లే..
ఈ ఏడాది హిట్టు కొట్టిన డైరెక్టర్స్ వీళ్లే..
శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో జాగ్రత్త
శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో జాగ్రత్త
శీతాకాలంలో రాత్రి పూట పెరుగు తింటున్నారా..? ఏమవుతుందో తెలుసుకోండి
శీతాకాలంలో రాత్రి పూట పెరుగు తింటున్నారా..? ఏమవుతుందో తెలుసుకోండి
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
రయ్ రయ్‌మంటూ గంటకు 450 కిలోమీటర్ల దూసుకెళ్లే రైలు
రయ్ రయ్‌మంటూ గంటకు 450 కిలోమీటర్ల దూసుకెళ్లే రైలు
ఇది నిజమేనండోయ్..!ఒక్క విమానాశ్రయం కూడా లేని ప్రపంచంలోని 5 దేశాలు
ఇది నిజమేనండోయ్..!ఒక్క విమానాశ్రయం కూడా లేని ప్రపంచంలోని 5 దేశాలు
రూ.10 రీఛార్జ్‌తో 365 రోజుల చెల్లుబాటు.. కోట్లాది మందికి శుభవార్త
రూ.10 రీఛార్జ్‌తో 365 రోజుల చెల్లుబాటు.. కోట్లాది మందికి శుభవార్త
నీ స్నేహం మూవీలో ఉదయ్ కిరణ్ స్నేహితుడు గుర్తున్నాడా..?
నీ స్నేహం మూవీలో ఉదయ్ కిరణ్ స్నేహితుడు గుర్తున్నాడా..?
ఫ్రెష్ కల్లు.. పండగ చేసుకుంటున్న రామచిలుకలు
ఫ్రెష్ కల్లు.. పండగ చేసుకుంటున్న రామచిలుకలు
కొత్త ఏడాదిలో కొత్త కాంబోస్.. టాలీవుడ్ ఫ్యాన్స్‎కి పండగే..
కొత్త ఏడాదిలో కొత్త కాంబోస్.. టాలీవుడ్ ఫ్యాన్స్‎కి పండగే..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..