Apple iPad: రూ. 42 వేల యాపిల్ ఐప్యాడ్‌ను రూ. 9 వేలకే సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగంటే.

యాపిల్ ప్రొడక్ట్స్‌ కాస్లీగా ఉంటాయనే విషయం తెలిసిందే. యాపిల్ బ్రాండ్‌ ఇమేజ్‌, ప్రొడక్ట్‌ క్వాలిటీ కారణంగా యాపిల్‌కు అంతటి క్రేజ్‌ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో యాపిల్ ప్రొడక్ట్స్‌ కొనాలని ఆసక్తి ఉన్నా ధర చూసి వాటి జోలికి పోని వారు మనలో ఎంతో మంది ఉంటారు. అయితే మీలాంటి వారి కోసమే ఫ్లిప్‌కార్ట్‌ అదిరిపోయే ఆఫర్‌ను...

Apple iPad: రూ. 42 వేల యాపిల్ ఐప్యాడ్‌ను రూ. 9 వేలకే సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగంటే.
Apple Ipad 10th Generation
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 05, 2023 | 10:32 AM

యాపిల్ ప్రొడక్ట్స్‌ కాస్లీగా ఉంటాయనే విషయం తెలిసిందే. యాపిల్ బ్రాండ్‌ ఇమేజ్‌, ప్రొడక్ట్‌ క్వాలిటీ కారణంగా యాపిల్‌కు అంతటి క్రేజ్‌ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో యాపిల్ ప్రొడక్ట్స్‌ కొనాలని ఆసక్తి ఉన్నా ధర చూసి వాటి జోలికి పోని వారు మనలో ఎంతో మంది ఉంటారు. అయితే మీలాంటి వారి కోసమే ఫ్లిప్‌కార్ట్‌ అదిరిపోయే ఆఫర్‌ను తీసుకొచ్చింది. యాపిల్‌ ఐప్యాడ్‌ టెన్త్‌ జనరేషన్‌ ఐప్యాడ్‌ను రూ. 8,900కే సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. ఇంతకీ ఈ ఆఫర్‌ని ఎలా పొందాలనేగా మీ సందేహం అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

యాపిల్‌ ఐప్యాడ్ టెన్త్ జనరేషన్‌ అసలు ధర రూ. 41,900కాగా ఫ్లిప్‌కార్ట్‌లో డైరెక్ట్ ఆఫర్‌ కింద రూ. 3000 అందిస్తోంది. అలాగే పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ. 3000 డిస్కౌంట్స్‌ పొందొచ్చు. దీంతో ఈ ఐప్యాడ్‌ను రూ. 38,900కి సొంతం చేసుకోవచ్చు. ఆఫర్లు ఇంతటితోనే ఆగిపోలేదు. మీ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా మరింత డిస్కౌంట్ పొందొచ్చు. మీ పాత ఫోన్‌కు గరిష్టంగా రూ. 30,000 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు.

దీంతో ఆఫర్స్‌ అన్ని కలుపుకుంటే ఈ ఐప్యాడ్‌ను కేవలం రూ. 8,900కే సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది. ఇక ఈ ఐప్యాడ్‌ ఫీచర్ల విషాయనికొస్తే ఇందులో 10.9 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. అలాగే ఇందులో 12 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, 2 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. న్యూరల్ ఇంజిన్‌తో కూడిన A14 బయోనిక్ చిప్ ప్రాసెసర్‌ను ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి