Noise Smart Watch: నాయిస్ నుంచి మరో కొత్త స్మార్ట్ వాచ్.. డిజైన్ ఫీచర్స్ తెలిస్తే అదిరిపోతారంతే

ముఖ స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ నాయిస్ ఇప్పుడు కలర్ ఫిట్ వివిడ్ కాల్ స్మార్ట్‌వాచ్‌ను ఇటీవల మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. ముఖ్యంగా బ్లూటూత్ కాలింగ్ మద్దతుతో వచ్చే ఇది మెటాలిక్ ఫినిషింగ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

Noise Smart Watch: నాయిస్ నుంచి మరో కొత్త స్మార్ట్ వాచ్.. డిజైన్ ఫీచర్స్ తెలిస్తే అదిరిపోతారంతే
Noise
Follow us
Srinu

|

Updated on: Apr 23, 2023 | 7:00 PM

ప్రస్తుతం యువత ఎక్కువగా స్మార్ట్‌వాచ్‌లను వినియోగిస్తుంది. కంపెనీలు యువత అభిరుచులకు తగినట్లుగా నూతన ఫీచర్లతో కొత్త కొత్త స్మార్ట్ వాచ్‌లను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా పలు కొత్త కంపెనీలు కేవలం స్మార్ట్ వాచ్‌లను తయారు చేస్తున్నాయి. ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ నాయిస్ ఇప్పుడు కలర్ ఫిట్ వివిడ్ కాల్ స్మార్ట్‌వాచ్‌ను ఇటీవల మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. ముఖ్యంగా బ్లూటూత్ కాలింగ్ మద్దతుతో వచ్చే ఇది మెటాలిక్ ఫినిషింగ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ వాచ్ చతురస్రాకార డయల్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ వాచ్ నీరు దుమ్ము-నిరోధక డిజైన్‌తో వస్తుంది.

ధర, లభ్యత

నాయిస్ కలర్ ఫిట్ వివిడ్ కాల్ వాచ్ రూ. 1,299 ధరకు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ వాచ్ స్పేస్ బ్లూ, సిల్వర్ గ్రే, జెట్ బ్లాక్, ఫారెస్ట్ గ్రీన్, రోజ్ పింక్, డీప్ వైన్ వంటి రంగుల్లో ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే ఈ స్మార్ట్ వాచ్‌ను అమెజాన్, నాయిస్ కంపెనీ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు.

నాయిస్ కలర్‌ఫిట్ వివిడ్ కాల్ స్పెసిఫికేషన్‌లు ఇవే

  • నాయిస్ కలర్ ఫిట్ వివిడ్ కాల్ స్మార్ట్‌వాచ్ 240×280 పిక్సెల్ రిజల్యూషన్‌తో 1.69 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. 
  • ఈ స్మార్ట్ వాచ్‌లొ 100 కంటే ఎక్కువ క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేస్‌ఉన్నాయి.
  • బ్లూటూత్ కాలింగ్ ఫంక్షనాలిటీ, అంతర్నిర్మిత మైక్, స్పీకర్‌ ఈ వాచ్ ప్రత్యేకతలు
  • స్మార్ట్ వాచ్‌లో 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. 
  • హార్ట్ రేట్ సెన్సార్ ఎస్‌పీఓ2 మానిటర్‌, నిద్రను ట్రాక్ చేసే సదుపాయం
  • ఐపీ 67 మద్దతుతో వాటర్, డస్ట్ రెసిస్టెంట్ 
  • 7 రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో 260 ఎంఏహెచ్ బ్యాటరీ

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే