Smartwatch: ఆంబ్రేన్‌ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్.. అదిరిపోయే 10 ఫీచర్స్‌ ఇవే.. చెక్ చేసుకోండి

Smartwatch: ప్రస్తుతం రకరకాల స్మార్ట్‌ వాచ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ వాచ్‌లలో రకరకాల ఫీచర్స్‌ను జోడిస్తూ తయారు చేస్తున్నాయి కంపెనీలు. ఇక స్మార్ట్‌ఫోన్‌ యాక్సెసరీ..

Smartwatch: ఆంబ్రేన్‌ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్.. అదిరిపోయే 10 ఫీచర్స్‌ ఇవే.. చెక్ చేసుకోండి
Follow us

|

Updated on: Feb 24, 2022 | 11:35 AM

Smartwatch: ప్రస్తుతం రకరకాల స్మార్ట్‌ వాచ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ వాచ్‌లలో రకరకాల ఫీచర్స్‌ను జోడిస్తూ తయారు చేస్తున్నాయి కంపెనీలు. ఇక స్మార్ట్‌ఫోన్‌ యాక్సెసరీ బ్రాండ్‌ ఆంబ్రేన్‌ (Ambrane) తన సరికొత్త ఫిట్‌షాట్‌ స్పియర్‌ (FitShot Sphere) సిరీస్‌లో స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.4,999గా నిర్ణయించింది. ఈ వాచ్‌ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌లో అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్‌ వాచ్‌ ఒక సంవత్సరం పాటు వారంటీతో వస్తుంది.

ఈ స్మార్ట్‌వాచ్‌లో 10 ఫీచర్స్ ఇవే..

  1.  ఆంబ్రేన్‌ ఫిట్‌షాట్‌ జెస్ట్‌ స్మార్ట్‌ వాచ్‌ సైజు: 1.28 అంగుళాల డిస్‌ప్లే
  2. ఈ స్మార్ట్‌వాచ్‌ 24×7 రియల్‌ టైమ్‌ హెల్త్‌ ట్రాకింగ్‌కు మద్దతు ఇస్తుంది.
  3. ఈ స్మార్ట్‌ వాచ్‌ సహాయంతో Spo2, రక్తపోటు, నిద్ర, హృదయ స్పందన రేటు వంటి పారామీటర్లను కొలిచే సదుపాయం ఉంటుంది. స్టెప్‌ ట్రాకర్‌ కూడా ఉంటుంది.
  4. ఎన్ని కాలరీలను ఖర్చు చేశామనే వివరాలు చెబుతుంది.
  5. ఫిజికల్‌ యాక్టివిటీ హిస్టరీని రికార్డు చేయవచ్చు.
  6. ఈ స్మార్ట్‌ వాచ్‌లో బ్యాటరీ 270 mAh.
  7. ఈ వాచ్ ఐపీ67- రేటెడ్ డస్ట్​, వాటర్​ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది.
  8. యూజర్లు వారి స్మార్ట్​ఫోన్​లో అంబ్రేన్​ యాప్​ డౌన్‌లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు హెల్త్​ హిస్టరీని ట్రాక్​చేసుకోవచ్చు.
  9. ఈ స్మార్ట్‌వాచ్ వాయిస్- అసిస్టెన్స్​ ఫీచర్​తో వస్తుంది. ఇందులో బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌ కూడా ఉంది.
  10. బ్లూటూత్‌ ద్వారా ఫోన్‌ను కనెక్ట్‌ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

Indian Railway: థర్డ్‌ ఏసీ, ఎసీ-3 ఎకానమీ కోచ్‌ల మధ్య తేడా ఏమిటి..? ఈ కోచ్‌లు ఇతర వాటికి భిన్నంగా ఎందుకుంటాయి..?

Railway Crossing: రైల్వే ట్రాక్‌లపై W/L అనే బోర్డు ఎందుకు ఉంటుంది.. పూర్తి వివరాలు

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..