Samsung: రూ. 45 వేల టీవీ రూ. 24 వేలకే.. సామ్‌సంగ్ 43 ఇంచెస్‌ టీవీపై భారీ డిస్కౌంట్‌

సామ్‌సంగ్‌ డీ సిరీస్‌ క్రిస్టల్‌ 4కే వివిడ్ అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్‌ టీవీ అసలు ధర రూ. 44,900గా ఉంది. అయితే అమజాన్‌ సేల్‌లో భాగంగా ఈ టీవీపై ఏకంగా రూ. 38 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ టీవీని రూ. 27,990కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే ఈ టీవీపై ఏకంగా రూ. 4 వేల ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది....

Samsung: రూ. 45 వేల టీవీ రూ. 24 వేలకే.. సామ్‌సంగ్ 43 ఇంచెస్‌ టీవీపై భారీ డిస్కౌంట్‌
Samsung
Follow us

|

Updated on: Oct 05, 2024 | 3:30 PM

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌ పేరుతో భారీ డిస్కౌంట్స్‌ అందిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై ఊహకందని ఆఫర్లు లభిస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ టీవీలపై ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్‌ అందిస్తున్నారు. ఇలాంటి బెస్ట్‌ డీల్స్‌లో సామ్‌సంగ్‌ 43 ఇంచెస్‌ టీవీ ఒకటి. ఈ టీవీలో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ఎంత డిస్కౌంట్‌ లభించనుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

సామ్‌సంగ్‌ డీ సిరీస్‌ క్రిస్టల్‌ 4కే వివిడ్ అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్‌ టీవీ అసలు ధర రూ. 44,900గా ఉంది. అయితే అమజాన్‌ సేల్‌లో భాగంగా ఈ టీవీపై ఏకంగా రూ. 38 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ టీవీని రూ. 27,990కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే ఈ టీవీపై ఏకంగా రూ. 4 వేల ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ టీవీని సుమారు రూ. 24 వేలకే సొంతం చేసుకోవచ్చు. రూ. 25 వేల బడ్జెట్‌లో 43 ఇంచెస్‌ టీవీ, అది కూడా సామ్‌సంగ్ వంటి బ్రాండ్‌ టీవీ లభిస్తుండడం విశేషంగా చెప్పొచ్చు.

ఇక ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 43 ఇంచెస్‌తో కూడిన క్రిస్టల్‌ 4కే వివిడ్‌ అల్ట్రా హెచ్‌డీ ఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. ఈ50 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఈ టీవీలో వైఫై, యూఎస్‌బీ, ఇథర్‌నెట్‌, హెచ్‌డీఎమ్‌ఐ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. ఇక ఈ ఈవీ నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్ వీడియో, ఈరోస్‌ నౌ, జియో సినిమాతో పాటు మరెన్నో యాప్స్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ టీవీలో 20 వాట్స్‌ అవుట్పుట్ సౌండ్‌ ఫీచరను అందించారు. ఈ టీవీై కంపెనీ రెండేళ్ల వారంటీని అందించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

రూ. 45 వేల టీవీ రూ. 24 వేలకే.. 43 ఇంచెస్‌ టీవీపై భారీ డిస్కౌంట్‌
రూ. 45 వేల టీవీ రూ. 24 వేలకే.. 43 ఇంచెస్‌ టీవీపై భారీ డిస్కౌంట్‌
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
సావర్కర్‌పై వ్యాఖ్యల వివాదం.. రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు
సావర్కర్‌పై వ్యాఖ్యల వివాదం.. రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు
మణికంఠకు వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..
మణికంఠకు వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..
మృణాల్ ఠాకూర్ అక్కను చూశారా? చెల్లిని మించిన అందం.. ఫొటోస్ వైరల్
మృణాల్ ఠాకూర్ అక్కను చూశారా? చెల్లిని మించిన అందం.. ఫొటోస్ వైరల్
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఏనుగుల సమస్యకు చెక్ పెట్టేందుకు ఏపీ సర్కార్ కసరత్తులు..
ఏనుగుల సమస్యకు చెక్ పెట్టేందుకు ఏపీ సర్కార్ కసరత్తులు..
మారిన ఫాస్టాగ్‌ రూల్స్‌.. ప్రతీ ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాల్సి
మారిన ఫాస్టాగ్‌ రూల్స్‌.. ప్రతీ ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాల్సి
సిరిమానోత్సవానికి వేళాయే రా..! ఈ పండగ విశిష్టత ఏమిటంటే
సిరిమానోత్సవానికి వేళాయే రా..! ఈ పండగ విశిష్టత ఏమిటంటే
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..