Sony Bravia: 55 ఇంచెస్‌ సోనీ టీవీపై కళ్లు చెదిరే డిస్కౌంట్‌.. ఏకంగా 50 శాతానికిపైగా

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ దీపావళి ఆఫర్ అందిస్తోంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీవాళి సేల్ లో భాగంగా స్మార్ట్ టీవీలపై ఊహకందని డిస్కౌంట్ లభిస్తోంది. ఈ సేల్ లో భాగంగా సోనీ బ్రావియా 55 ఇంచెస్ టీవీపై భారీ తగ్గింపు ధర లభిస్తోంది. ఈ టీవీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Sony Bravia: 55 ఇంచెస్‌ సోనీ టీవీపై కళ్లు చెదిరే డిస్కౌంట్‌.. ఏకంగా 50 శాతానికిపైగా
Samsung Smart Tv
Follow us

|

Updated on: Oct 22, 2024 | 9:35 AM

దీపావళి పండుగ సీజన్‌ను క్యాష్‌ చేసుకునే క్రమంలో ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థలు ఊహకందని ఆఫర్లను అందిస్తున్నాయి. ఇప్పటికే అటు అమెజాన్‌తో పాటు, ఇటు ఫ్లిప్‌ కార్ట్‌ సైతం సేల్స్‌ను ప్రారంభించాయి. ఇందులో భాగంగానే అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ దీవాళి స్పెషల్‌ పేరుతో సేల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ మొదలు గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్‌ అందిస్తున్నారు.

ఈ సేల్‌లో భాగంగా సోనీ కంపెనీకి చెందిన స్మార్ట్‌ టీవీపై కళ్లు చెదిరే ఆఫర్‌ అందిస్తున్నారు. సోనీ బ్రావియా 55 ఇంచెస్‌ 4కే అల్ట్రా హెచ్‌డీ ఎల్‌ఈడీ గూగుల్ టీవీ అసలు ధర రూ. 99,900కాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా ఏకంగా 45 శాతం డిస్కౌంట్‌ లభస్తోంది. దీంతో ఈ టీవీని రూ. 54,990కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌ ఇక్కడితో ఆగిపోలేదు. పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 1500 వరకు డిస్కౌంట్‌ లభించనుంది. అలాగే ప్రత్యేక కూపన్‌తో రూ. 1500 డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

ఇలా మొత్తం మీద స్మార్ట్‌ టీవీపై సుమారు రూ. 3వేలకుపైగా డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ టీవీని రూ. 49 వేలకు సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఈ టీవీలో 55 ఇంచెస్‌ ఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. 60 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఈ స్క్రీన్‌ సొంతం. కనెక్టివిటీ విషయానికొస్తే ఈ స్మార్ట్‌ టీవీలో వైఫై, యూఎస్‌బీ, ఈథర్‌నెట్‌, హెచ్‌డీఎమ్‌ఐ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. ఇక సౌండ్ విషయానికొస్తే ఇందులో 20 వాట్స్‌ అవుట్‌పుట్‌కు సపోర్ట్‌ చేసే డాల్బీ ఆడియోను అందించారు. ఓకే గూగుల్‌, గూగుల్‌ ప్లే, క్రోమ్‌ కాస్ట్‌ వంటి ఫీచర్లకు ఈ టీవీ సపోర్ట్‌ చేస్తుంది.

ఈ టీవీపై 2 ఏళ్ల వారంటీ అందిస్తున్నారు. ఇక స్క్రీన్‌ 4కే ప్రాసెసర్‌, 4కే హెచ్‌డీఆర్‌ స్క్రీన్‌ను అందిచారు. ఈ టీవీ 10 వేలకిపై యాప్స్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 178 డిగ్రీల వ్యూయింగ్‌ యాంగిల్‌ను ఇందులో ఇచ్చారు. అలాగే 20 వాట్స్‌ ఆడియో వాటేజకు సపోర్ట్ చేస్తుంది. ఇక మీడియా ఫార్మట్‌ విషయానికొస్తే ఇందులో ఎమ్‌పీఈజీ, ఏవీఐకి సపోర్ట్ చేస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..

కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు

AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్

'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్

పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి

ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..

అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు

నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..

చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!

కొండచిలువకు ప్రాణం పోశారు.! సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ..

అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!

ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..

ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..

భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..

జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!

ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో

12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో