తెలుగు వార్తలు » Live Streaming
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఫేస్‌బుక్ లైవ్‌లను మానిటర్ చేయనుంది. ఈ మేరకు లైవ్‌లో కొన్ని ఆంక్షలు కూడా విధించాలని ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ సీవోవో షెరిల్ శాండ్‌బెర్గ్ తన బ్లాగ్‌లో వెల్లడించారు. ప్రామాణిక అంశాలపై ఆధారపడి ఫేస్‌బుక్‌లో ఎవరు లైవ్‌కు వెళ్లొచ్చు అన