AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీడి రీల్స్‌ పిచ్చి తగలెయ్య..! లైకుల కోసం లైవ్‌లోనే ఏడు వోడ్కా బాటిళ్లు గటగటా తాగేశాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఇంతకు ముందు కూడా మద్యం మత్తులో పలు పోస్ట్‌లను షేర్‌ చేసేవాడు. అలాంటి పోస్టుల కారణంగా అతడు అతను చాలాసార్లు యాప్ నుండి నిషేధించబడ్డాడు కూడా. అయితే అతను కొత్త కొత్త ఖాతాల ద్వారా ఆ నిషేధాన్ని దాటుకుని ఇప్పుడు ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నట్టుగా సంబంధిత సంస్థ వెల్లడించింది.

వీడి రీల్స్‌ పిచ్చి తగలెయ్య..! లైకుల కోసం లైవ్‌లోనే ఏడు వోడ్కా బాటిళ్లు గటగటా తాగేశాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Chinese Spirit Baijiu
Jyothi Gadda
|

Updated on: May 30, 2023 | 4:24 PM

Share

ప్రస్తుతమంతా సోషల్‌ మీడియా ట్రెండ్‌ కొనసాగుతోంది. వ్యూస్‌, లైకుల కోసం వింత వింత రీల్స్ చేయటం నేటి యువతలో అలవాటుగా మారింది. దానికోసం ఏమైనా చేసే స్థాయికి చేరుకుంది యువత. ఈ క్రమంలోనే పలువురు ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. అలాంటి విషాద ఘటనే మరోకటి వెలుగులోకి వచ్చింది. రీల్స్‌ పిచ్చి “సంకియాంగే” అనే 34 ఏళ్ల వ్యక్తి మరణానికి దారి తీసింది. 34 ఏళ్ల సంకియాంగే, “చైనీస్ వోడ్కా” అని పిలిచే ఏడు బాటిళ్ల బైజియు తాగాడు. అది గాయాలను మాన్పించే స్పిరిట్‌గా తెలిసింది. సాంకియాంగే సోషల్ మీడియాలో డ్రింకింగ్ ఛాలెంజ్ అంటూ తాగడం మొదలుపెట్టాడు. మే 16న తెల్లవారుజామున ఒంటిగంటకు అతడు తన లైవ్ స్ట్రీమింగ్లో ఛాలెంజ్‌ని ప్రారంభించాడు. అతను ఎంత తాగాడో అతనికే తెలియనంతగా తాగేశాడు.

బైజియులో ఆల్కహాల్ కంటెంట్ 30% నుండి 60% వరకు ఉంటుంది. అయితే, ఈ వీడియో ప్రత్యక్ష ప్రసారం చేసిన 12 గంటల తర్వాత సాంకియాంగే చనిపోయినట్లు తెలిసింది. అతను అధిక మోతాదులో ఆల్కహాల్‌ తీసుకోవటం వల్లే చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు. కాగా, చైనా సోషల్ మీడియా యాప్‌లో శాంక్యో ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్‌లో గెలిచిన వారికి బహుమతులు, ఓడిపోయిన వారికి శిక్షలు వ్యూయర్స్‌తో నిర్ణయిస్తారని ప్రకటించారు.

ఇకపోతే, సాంకియాంగే ఇంతకు ముందు కూడా మద్యం మత్తులో పలు పోస్ట్‌లను షేర్‌ చేసేవాడు. అలాంటి పోస్టుల కారణంగా అతడు అతను చాలాసార్లు యాప్ నుండి నిషేధించబడ్డాడు కూడా. అయితే అతను కొత్త కొత్త ఖాతాల ద్వారా ఆ నిషేధాన్ని దాటుకుని ఇప్పుడు ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నట్టుగా సంబంధిత సంస్థ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..