తెలుగు వార్తలు » indian temples
కార్తీకం సర్వ మంగళకర మాసం. అద్వైతసిద్ధికి అమరత్వ లబ్దికి అసలైన విలాసం. భక్త జనకోటికి శుభకరం. హరిహరాదులకు ప్రీతిపాత్రం. మానవాళికి కొంగుబంగారం. ఈ మాసంలో చేసే స్నానం అత్యంత ఆరోగ్యప్రదం.