కేసీఆర్ సభలో అల్లు అర్జున్ ఫ్లెక్సీలు.. వైరల్ అవుతున్న ఫొటోలు
తెలంగాణలో బీఆర్‌ఎస్(అప్పట్లో టీఆర్ఎస్) పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ రజతోత్సవ సభలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ఈ సభ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు సభలో అల్లు అర్జున్, కేసీఆర్ ఉన్న ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ సందడి చేశారు.
ఫ్లెక్సీలపై ఓ వైపు కేసీఆర్, మరోవైపు బన్నీ ఫొటోలలు వేయించి తగ్గేదే లే అని రాసుకొచ్చారు. “కేసీఆర్ అంటే పేరు కాదు.. కేసీఆర్ అంటే బ్రాండ్ అంటూ రాసి ఉన్న ఫ్లెక్సీలను పట్టుకొని సభలో ప్రదర్శించారు. ఇక దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫ్లెక్సీలను చూసి అల్లు అర్జున్ అభిమానులు అది మన హీరో క్రేజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యుద్ధ ట్యాంకులు, తుపాకుల మోతలు.. NTRతో నీల్ దిమ్మతిరిగే యాక్షన్ స్కెచ్
Vijay Deverakonda: అల్లు అర్జున్‌కు విజయ్ దేవరకొండ సర్‌ప్రైజ్ గిఫ్ట్
చెట్టు మీది నుంచి దూకిన అభిమాని.. షాకైన విజయ్ దళపతి
ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్
పెళ్లి కార్డుపై మహేష్ బాబు !! అట్లుంటది ఘట్టమనేని ఫ్యాన్స్ అంటే
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

