యుద్ధ ట్యాంకులు, తుపాకుల మోతలు.. NTRతో నీల్ దిమ్మతిరిగే యాక్షన్ స్కెచ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. వార్ 2 షూటింగ్ పూర్తి చేసుకున్నాడు . ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న కొత్త సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటున్నాడు. ఈ చిత్రానికి ముందుగా ‘డ్రాగన్’ అనే పేరు పెట్టారు. అయితే ఇప్పుడు ఆ సినిమా పేరు మార్చనున్నట్లు తెలుస్తోంది. దాంతో పాటే ఈ మూవీ కోసం వేసిన భారీ సెట్ అండ్ ఏర్పాట్లు ఇప్పుడు అందర్నీ షాకయ్యేలా.. ఈ మూవీ పై అంచనాలు పెంచేలా చేస్తోంది.
ఎన్టీఆర్ నీల్.. షూటింగ్ కోసం కర్ణాటకలోని కుంటా సమీపంలో ఓ భారీ సెట్ నిర్మించారు. జూనియర్ ఎన్టీఆర్ కొన్ని రోజులు ఇక్కడే ఉండి షూటింగ్ కు హాజరుకానున్నాడు. ఒక పెద్ద హెలికాప్టర్, ఇళ్ళు, రైల్వే ట్రాక్‌లు, రైల్వే లోకోమోటివ్‌లు, భారీ తుపాకులు, ట్యాంకర్లను తీసుకువచ్చి సినిమా సెట్‌పై పార్క్ చేశారు. ధరేశ్వర్ సెట్ చూస్తుంటే సినిమా గ్రాండియర్ గా తెరకెక్కుతుందో ఇట్టే అర్థమవుతోంది. ఈ భారీ సెట్‌ను రామనగింది బీచ్‌లో నిర్మించారు. ప్రశాంత్ నీల్ ‘సలార్’ ‘కేజీఎఫ్’ చిత్రాలకు సెట్లు నిర్మించిన బృందమే జూనియర్ ఎన్టీఆర్ చిత్రానికి కూడా సెట్లు నిర్మించింది. ఈ సినిమా షూటింగ్ ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిరాటంకంగా జరుగుతోంది. అలాగే సినిమా సెట్‌లోకి ప్రజలకు అనుమతి ఇవ్వడం లేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay Deverakonda: అల్లు అర్జున్‌కు విజయ్ దేవరకొండ సర్‌ప్రైజ్ గిఫ్ట్
చెట్టు మీది నుంచి దూకిన అభిమాని.. షాకైన విజయ్ దళపతి
ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్
పెళ్లి కార్డుపై మహేష్ బాబు !! అట్లుంటది ఘట్టమనేని ఫ్యాన్స్ అంటే
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

