Manchu Vishnu: ప్రభాస్ పై మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్
మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. . కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు కీలకపాత్రలు పోషిస్తుండగా.. అత్యధిక బడ్జె్ట్‌తో మోహన్ బాబు నిర్మిస్తున్నారు. న్యూజిలాండ్ అడవులతోపాటు.. రామోజీ ఫిలిం సిటీలో సెట్స్ వేసి కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ చేస్తున్నారు మేకర్స్.
ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేశారు మంచు విష్ణు. ఈక్రమంలోనే ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన విష్ణు ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ మాటలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా గురించి పలు ఇంటర్వ్యూలో మంచు విష్ణు.. ఈ సారి ప్రభాస్ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. కన్నప్ప సినిమాలో ప్రభాస్ రుద్ర అనే పాత్ర చేస్తున్నారు. తాజాగా విష్ణు మాట్లాడుతూ.. ప్రభాస్ నా దృష్టిలో నార్మల్ యాక్టర్ మాత్రమే అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్స్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

