తెలుగు వార్తలు » Chef
కరోనా వైరస్ లక్షలాది జీవితాలను మార్చివేసింది. అనేకమంది బతుకులు అస్తవ్యస్తమయ్యాయి. ఆ కోవలోదే అక్షయ్ పర్కార్ అనే షెఫ్ లైఫ్ కూడా ! ఒకప్పుడు ఫైవ్ స్టార్ హోటళ్లలోనూ, అంతర్జాతీయ నౌకల్లోనూ..