AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Virus: కరోనా ఎఫెక్ట్, స్టార్ హోటళ్లలో పని చేసిన షెఫ్ ఇప్పుడు రోడ్ సైడ్ బిర్యానీ సెల్లర్ !

కరోనా వైరస్ లక్షలాది జీవితాలను మార్చివేసింది. అనేకమంది బతుకులు అస్తవ్యస్తమయ్యాయి. ఆ కోవలోదే అక్షయ్ పర్కార్ అనే షెఫ్ లైఫ్ కూడా ! ఒకప్పుడు ఫైవ్ స్టార్ హోటళ్లలోనూ, అంతర్జాతీయ నౌకల్లోనూ..

Corona Virus: కరోనా ఎఫెక్ట్, స్టార్ హోటళ్లలో పని చేసిన షెఫ్ ఇప్పుడు రోడ్ సైడ్ బిర్యానీ సెల్లర్ !
Umakanth Rao
| Edited By: |

Updated on: Nov 28, 2020 | 5:58 PM

Share

కరోనా వైరస్ లక్షలాది జీవితాలను మార్చివేసింది. అనేకమంది బతుకులు అస్తవ్యస్తమయ్యాయి. ఆ కోవలోదే అక్షయ్ పర్కార్ అనే షెఫ్ లైఫ్ కూడా ! ఒకప్పుడు ఫైవ్ స్టార్ హోటళ్లలోనూ, అంతర్జాతీయ నౌకల్లోనూ కుకింగ్ మాస్టర్ గా పని చేసిన ఈయన కరోనా వైరస్ కారణంగా తన జాబ్ కోల్పోయాడు. ఇక చేసేదేమీ లేక ముంబైలో రోడ్డు పక్కన చిన్న స్టాల్ ఏర్పాటు చేసుకుని బిర్యానీ అమ్మడం ప్రారంభించాడు. కరోనా మహమ్మారికి ముందు తాజ్ ఫ్లైట్ సర్వీసెస్, ప్రిన్సెస్ వంటి షిప్ లలో సుమారు ఎనిమిదేళ్లపాటు షెఫ్ గా పని చేసిన ఈయన..ఇక బతుకుదెరువు కోసం ఇలా రోడ్ సైడ్ బిర్యానీ సెల్లర్ అయ్యాడు. తన స్టాల్ లో అక్షయ్ పర్కార్ కేజీ వెజ్ బిర్యానీ 800 రూపాయలకు, నాన్-వెజ్  బిర్యానీని 900 రూపాయలకు అమ్ముతున్నాడట. అయినా తనకు ఇదేమీచిన్నతనమనిపించడం లేదంటున్నాడు.

ఫేస్ బుక్ లో ఇతని స్థితి చూసి చలించిపోయి అనేకమంది నెటిజన్లు ఆయనకు కంగ్రాట్స్ చెబుతున్నారు. కీప్ గోయింగ్ బ్రదర్ అని ఒకరు. ఐ విష్ ఫర్ యువర్ సక్సెస్ అని మరొకరు, కంగ్రాచులేషన్స్ అని ఇంకొకరు ఇలా చాలామంది ఉత్సాహపరుస్తున్నారు. అతనికి ధైర్యం చెబుతున్నారు. విధి బలీయం అన్న నానుడిని తాను నమ్మనని అంటున్న అక్షయ్ తనకు మళ్ళీ మంచి రోజులు వస్తాయని గట్టిగా ఆశిస్తున్నాడు.

ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు